రాశి ఫలాలు
మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం అజీర్తి వల్ల స్వల్ప అనారోగ్య సూచన. ధార్మికంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు. రాజకీయంగా గుర్తింపబడతారు. దూర ప్రయాణములు చేయవలసి వస్తుంది. వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు గృహ సంబంధ ఋణములు చేయవలసి వస్తుంది. కుటుంబములో పెద్దల ఆరోగ్యము అంతంత మాత్రం. ఇరుగుపొరుగు వారితో సత్సబంధములు. వస్తు భూషణములు, అలంకరణ వస్తువులు కొంటారు.



