అమెరికాలో తెలుగోడి ఘనత..
తక్కువ ఖర్చుతో ఉప్పునీటిని తాగునీటిగా మార్చవచ్చని అమెరికాలోని ఓ హైస్కూలు విద్యార్థి నిరూపించాడు. ఈ ఆవిష్కరణతో పెద్ద పెద్ద కంపెనీలు, యూనివర్సిటీల ద •ష్టిని ఆకర్షించిన ఆ విద్యార్థి పేరు చైతన్య కారంచేడు.. భారత సంతతికి, అందులోనూ తెలుగువాడు కావడం విశేషం! అమెరికాలోని పోర్ట్లాండ్‍లో చైతన్య తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. స్థానిక జెసూట్ హైస్కూల్‍లో చదువుతున్నాడు. సైన్స్ ఎక్స్పెరిమెంట్‍లో భాగంగా ఈ వినూత్న పద్ధతిని కనుగొన్నాడు. ప్రపంచంలో తాగునీటి సమస్యను లేకుండా



