ఉత్తరాయణ

సామెతల వెనుక ఇంత కథా? నిత్య జీవితంలో మనం ఎన్నో సామెతలను, పద ప్రయోగాలను వాడేస్తుంటాం. ఏదో ఆ సందర్భానికి వాటిని వాడేయడమే కానీ, నిజంగా వాటి వెనుక ఎంత విషయం ఉంది? అవెలా పుట్టాయి? అనే వివరాలు తెలుసుకుంటుంటే భలే ఆసక్తిగా అనిపిస్తోంది. ప్రతి నెలా ‘తెలుగు పత్రిక’లో అందిస్తున్న ‘సామెత కథ’ చాలా చాలా బాగుంటోంది. ఇటువంటి ఆసక్తికరమైన అంశాలను, విషయాలను మరిన్ని అందించాలని కోరుకుంటూ.. తెలుగు పత్రికకు

రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాద ఉత్సాహముగా, ఉల్లాసంగా ఉంటారు. ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు లాభిస్తుంది. ధనధాన వివర్ధానము, పుత్ర, పౌత్ర ప్రవర్ధనం, గృహమున శుభములు. ఇష్టకార్యసిద్ధి. ధన, వస్త్ర, భూషణ, ఆరోగ్య లాభములు. మాతృసౌఖ్యం. వాహన ప్రాప్తి. వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదా వృత్తి, వ్యాపారాల్లో మార్పుల సూచన. నూతన వ్యాపారాలను నిర్వహించే అవకాశం. ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి.

తెలుగు వీర లేవరా!

తెలుగువీర లేవరా.. దీక్ష బూని సాగరా..దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా నీతిలేని సనాలు నేటి నుండి రద్దురా నిదురవద్దు.. బెదరవద్దు.. నింగి నీకు హద్దురా.. ఎవడు వాడు.. ఎచటి వాడు.. ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం కొండఫలం కబళించే దుండగీడు.. మానధనం ప్రాణధనం దోచుకొనే దొంగవాడు తగిన శాస్తి చెయ్యరా.. తరిమి తరిమి కొట్టరా.. ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి.. ప్రతి మనిషి

బహుముఖ ప్రజ్ఞాశాలి…

డాక్టర్ రామ్ సహానీ అందరూ ఒకలా ఉండరు. అందరిలో కొందరు భిన్నంగా ఉంటారు. కొందరు తాము చేసే పనికే పరిమితం అవుతారు. ఇంకొందరు తమ వృత్తితో పాటు మరికొన్ని పనుల్లోనూ ఆరితేరుతారు. తమ ప్రతిభను చాటుకోవడానికి, సేవ చేయడానికి లభించే ఏ అవకాశాన్నీ వదులుకోరు. డాక్టర్‍ రామ్‍ సహానీ ఈ కోవకు చెందిన వ్యక్తే. భారతీయ సంతతికి చెందిన రామ్‍ సహానీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అట్లాంటా సమాజంలో చాలా చురుకైన

ఉమెన్స్ ఫెస్ట్ ఫెంటాస్టిక్

మామూలుగా నలుగురు మహిళలు కలిస్తే అక్కడ ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. అదే వందలాది మంది ఒకచోట గుమికూడితే.. ఆనందం అవర్ణమవుతుంది. నవ్వులు జల్లులై కురుస్తాయి. అద్భుతం ఆవిష్క•తమవుతుంది. ఈ మహాద్భుతానికి వేదికైంది- కమ్మింగ్‍లోని స్కైల్యాండ్‍ బిజినెస్‍ సెంటర్‍. ద ఇండియన్‍ ఫ్రెండ్స్ ఆఫ్‍ అట్లాంటా (ఐఎఫ్‍ఏ) రెండో వార్షిక ఉమెన్స్ ఫెస్ట్-2017ను ఘనంగా నిర్వహించింది. మే 20న కమ్మింగ్‍లోని స్కైల్యాండ్‍ బిజినెస్‍ సెంటర్‍లో వేలాది మంది మహిళలు సందడి చేశారు. ఎందరో

Top