శ్రేష్ఠ మాసం
మన తెలుగు నాట ప్రతి మాసం విశేషమైనదే.. అతి పవిత్రమైన పండుగలు, పర్వదినాలకు ఆయా నెలలు ప్రసిద్ధమై ఉన్నాయి. ప్రతి నెలలో వచ్చే ముఖ్య పర్వదినాలు.. వాటి విశేషాలను అందించేదే ఈ శీర్షిక. ఈ మాసం.. జ్యేష్ఠం.. ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో మూడవ మాసం. మరి, ఈ మాస విశేషాలేమిటో తెలుసుకుందామా.. 26 మే శుక్రవారం, శుక్ల పాడ్యమి నుంచి 24 జూన్ శనివారం బహుళ పాడ్యమి వరకు



