అకౌంట్ క్లోజ్!
సింగర్ సుచిత్ర అంటే పరిశ్రమలో అందరికీ హడలే. ఎందుకంటే, ఆమె గత కొన్నాళ్ళుగా చిత్రసీమకు చెందిన పలువురి నటీమణుల అభ్యంతకర వీడియోలు, ఫొటోలను ‘సుచిలీక్స్’ పేరుతో తన ట్విటర్ అకౌంట్ ద్వారా విడుదల చేస్తున్నారు. పైగా ఏ రోజు ఎవరి వీడియో/ఫొటో రిలీజ్ కానుందో ముందే చెప్పడం ద్వారా మరింత ఉత్కంఠ పెంచుతున్నారు. అయితే, సుచిత్ర ఎకౌంట్‍ను ఎవరో హ్యాక్ చేసి ఇటువంటి ఫొటోలు విడుదల చేస్తున్నారని సుచిత్ర భర్త



