‘గోదారి టూర్’ సూపర్
రామ్‍చరణ్ కొత్త సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ఇది ఇండస్ట్రీ మారింది. విలక్షణమైన సినిమాలు తీస్తాడనే పేరున్న సుకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం, ‘ఖైదీ నంబర్ 150’లో మెగాస్టార్ చిరంజీవిని అందంగా చూపించిన కెమెరామెన్ రత్నవేలు ఈ సినిమాకూ సినిమాటో గ్రాఫర్‍గా పనిచేయడం ఈ ప్రాజెక్టును క్రేజీగా మార్చేశాయి. గోదావరి ఇసుక తిన్నెల్లో, పాపికొండల మధ్యలో, కొల్లేటి సరస్సులో నెల పాటు ఈ సినిమా ఘూటింగ్ జరిపారు. విపరీతమైన




