ఉత్తరాయణ

చెప్పలేనంత సంతోషం కలిగింది... ఎడిటర్‍ గారికి నమస్తే.. నా పేరు యోగితా సరస్వతి. మేము అట్లాంటాలో ఉంటాము. ఈ నెల ఇండియన్గ్రోసరీ స్టోర్‍ లో మీ(మన తెలుగు) పత్రికను మొదటి సారి చూసేసరికి చెప్పలేనంత సంతోషం కలిగింది. చాలా మంచి విషయాలు ప్రచురిస్తున్నారు. అందులో శ్రీరాం గారి అసమానతలో సమానత్వం శీర్షిక చాలా నచ్చింది. అద •ష్టవశాత్తు మేము చెన్నైలో ఉన్నప్పుడు స్వామీజీ ఆశ్రమంలో దేవాలయంకి వెళ్ళినప్పుడు అనుకోకుండా స్వామీజీ దర్శనం కలిగింది.

మేటి తెలుగు పద్యం

పూలు వేరైనా పూజ ఒక్కటే పసుల వన్నె వేరు పాలేక వర్ణమౌ పుష్పజాతి వేరు పూజ యొకటి దర్శనములు వేరు దైవంబు యొక్కటి విశ్వదాభిరామ వినురవే వేమన రచించిన పద్యాల్లో సాటి లేని మేటి పద్యమిది. నేటి సామాజిక జీవనాన్ని, అందులోని స్థితిగతులను ఏళ్ల క్రితమే తన పద్యాల్లో వ్యక్తీకరించిన అద్భుత కవి వేమన. అందుకే ఆయన్ను ప్రజాకవిగా వర్ణించారు. ప్రజలలో ఉన్న మూఢ నమ్మకాలను పోగొట్టడానికే కలం పట్టాడు యోగి వేమన. ‘నా కులం గొప్పది..

బాబా నీ రూపం అద్భుతం

అందరి అంతరాల్లో సర్వాంతర్యామిగా కొలువై ఉండే బాబా లేనిచోటు ఈ లోకంలో ఎక్కడుంది? సరిగ్గా మధ్యాహ్న వేళకు షిర్డీ వీధుల్లో ఇంటింటికి ఏదో రూపంలో భిక్షకు వెళ్తారు.. ఉదయం, సాయంత్రం వేళల్లో సేవకుడి రూపంలో లెండీ వనంలోని మొక్కలకు నీళ్లు పోస్తారు. ఎవరైనా భక్తుడు బాధతో అర్థిస్తే ఆర్తిగా అక్కున చేర్చుకుని స్వాంతన కలిగిస్తారు. ఎవరైనా భక్తులు ప్రేమతో ‘సాయీ..’ అని పిలిస్తే ‘ఓయీ..’ అంటూ పలుకుతారు. మరెవరైనా సహాయం కోరితే పరుగున వెళ్ళి చేయూతనిస్తారు. అలసిసొలసిన భక్తులకు

వెలుగు రేఖల వైశాఖం

మన తెలుగు నాట ప్రతి మాసం విశేషమైనదే.. అతి పవిత్రమైన పండుగలు, పర్వదినాలకు ఆయా నెలలు ప్రసిద్ధమై ఉన్నాయి. ప్రతి నెలలో వచ్చే ముఖ్య పర్వదినాలు.. వాటి విశేషాలను అందించేదే ఈ శీర్షిక. ఈ మాసం.. వైశాఖం. ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో రెండవ మాసం. మరి, ఈ మాస విశేషాలేమిటో తెలుసుకుందామా. వైశాఖ మాసంలో గృహ నిర్మాణ ఆరంభానికి ఉద్ధిష్టమైన నెల. వైశాఖ మాసమంతా తులసి, అశ్వత్థ వృక్షాలకు రోజూ

మర్యాద రామన్న

మర్యాద రామన్న.. ఈ పేరు విన్నారా? ఎటువంటి చిక్కు సమస్య అయినా చిటికెలో ఇట్టే విప్పి చూపే తెలివితేటలు గలవాడు మర్యాద రామన్న. మరి పంచతంత్రం కథల గురించి తెలుసా? పిల్లలూ పెద్దలూ అందరూ నీతి నిజాయితీ, నైతిక ప్రవర్తన, సూక్ష్మబుద్ధి కలిగి ఉండాలని చాటే కథలివి. ఇంకా కాశీమజిలీ కథలు, నసీరుద్దీన్‍ కథలు.. పిల్లల కోసం ఎన్నో కథలు చెప్పడానికి ‘తెలుగు పత్రిక’ సిద్ధంగా ఉంది. ప్రతి

Top