రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం ధన లాభము, చుట్టములకు ప్రమాదములు, స్వస్థానమును విడిచి వెళ్ళుట, ఇతరులతోమాట పట్టింపులు. వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు ధన లాభము, ద్రవ్యలాభము,ఇష్టకామ్యార్థసిద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి, సంతానం అభివృద్ధిలోనికి వచ్చుట, గృహమున ఆనంత ఆహ్లాదకరమగు వాతావరణములు, అధికార వృద్ధి, ఇతరులచే గౌరవింపబడుట మొదలగు యోగములు కలవు. మిథునం: మృగశిర 3,4 పాదాలు, అర్థ్రపునర్వసు 1,2,3 పాదాలు వాహన విషయాల్లో జాగ్రత్త మార్గావరోధములు ఏర్పడవచ్చు.

అమ్మ.. భక్తికి తలవంచే పూలకొమ్మ..

మనం ఏ కార్యం నిర్వహించాలన్నా మూడు శక్తులు అవసరం. అవి- పని చేయడానికి సంకల్పం- ఇచ్ఛాశక్తి, సంకల్పం కార్యరూపం దాల్చడానికి- క్రియాశక్తి, కార్యనిర్వహణా విధానానికి- జ్ఞానశక్తి. ఈ మూడు శక్తులకు మూలం ఆదిపరాశక్తి. అమ్మకు చెందిన ఈ మూడు శక్తులూ మన ద్వారా వ్యక్తమైనప్పుడే మనం ఏ కార్యాన్ని అయినా సాధించగలం. కానీ, అమ్మ అనంత శక్తితో మనల్ని మనం అనుసంధానం చేసుకోలేక, అజ్ఞానానికి లోనై మన శక్తియుక్తుల వల్లనే అన్నీ సాధ్యమవుతున్నాయని భ్రమిస్తున్నాం.

భారత బాలికకు అంతర్జాతీయ అవార్డు యూఏఈకి చెందిన పదహారేళ్ల భారతీయ బాలికకు అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం లభించింది. వాతావరణ సమన్యాయం, పర్యావరణ క్షీణతపై చేసిన పోరాటానికి గాను పర్యావరణ కార్యకర్త కెహకాషన్‍ బసును ఈ అవార్డు వరించింది. నెదర్లాండ్స్లోని హేగ్‍ పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బంగ్లాదేశ్‍కు చెందిన నోబెల్‍ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్‍ యూనస్‍ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. పర్యావరణ

అమెరికాలో తెలుగు తేజాలు

తెలుగు సంతతికి చెందిన విద్యార్థులు అమెరికాలో సత్తా చాటారు. సైమన్స్ కాంపిటీషన్‍లో విజేతలుగా నిలిచి మొత్తం మూడు లక్షల డాలర్ల స్కాలర్‍షిప్‍ను సొంతం చేసుకున్నారు. వివరాళ్లోకి వెళితే ట్విన్‍ సిస్టర్స్ బీసం శ్రేయ, ఆద్య, వినీత్‍లు తమ సరికొత్త ప్రయోగాలతో వైద్యరంగంలోని నిపుణులతో ఔరా అనిపించారు. సైమన్స్ మాథ్స్, సైన్స్, టెక్నాలజీ పోటీలలో శ్రేయ, ఆద్య లక్ష డాలర్ల ఉపకార వేతనాన్ని పంచుకున్నారు. వ్యక్తిగత విభాగంలో టాపర్‍గా నిలిచిన

తెలుసుకొన తరమా!

అనంతుని అవగతం చేసుకోలేని అశక్తత ఆనందంగా అంగీకరించడమే అసలైన విజ్ఞత నువ్వు దేవుడిని అర్థం చేసుకున్నావా? అని ఒక మిత్రుడు నన్నడిగాడు. నీలానే నేను కూడా దేవుడిని అర్థం చేసుకోలేను కానీ ఒక చిన్న తేడా ఉంది. నేను దైవాన్ని అవగతం చేసుకోలేని నా అసమర్థత•కు గర్వపడుతున్నానని జవాబు చెప్పాడు. ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి అర్థం చేసుకున్నానంటే వినడానికే నవ్వొస్తుంది. భగవంతుడు మనకు అర్థమయ్యేటట్టు

Top