అమెరికాలో నాని చిత్రం

నాని హీరోగా శివ నిర్వాణని దర్శకునిగా పరిచయం చేస్తూ, దానయ్య నిర్మిస్తున్న చిత్రం తెలిసిందే. ఇందులో నాని, నివేదా థామస్‍ హీరో హీరోయిన్లు. ఆది పినిశెట్టి కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం 80 శాతం షూటింగ్‍ అమెరికాలో జరుగుతుందని నిర్మాత దానయ్య తెలిపారు. ఆది పినిశెట్టిపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‍కి దర్శకుడు కొరటాల శివ కెమేరా స్విచాన్‍ చేయగా, వివి.వినాయక్‍ తొలి క్లాప్‍నిచ్చారు ఒక ఇంట్రెస్టింగ్‍ పాయింట్‍తో ఎంటర్‍టైనింగ్‍గా సాగే

చిరస్మరణీయుడు కత్తి కాంతారావు

ఇప్పటి తరానికి తెలుసోలేదో కానీ అప్పటి తరానికి మాత్రం కత్తి కాంతారావు పేరు వినగానే ఒక్కసారిగా కత్తులు, ఖడ్గాలు, మంత్రాలు, దెయ్యాలు, రాజకోటలు కళ్ళముందు కదలాడతాయి. తెలుగు సినీరంగంలో జానపద చిత్రాల్లో ఎన్టీఆర్‍ తర్వాత అంతటి పేరు వచ్చింది మాత్రం కాంతారావుకే! అంతటి నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఆయన తన చివరి దశలో దుర్భర జీవితాన్నే గడిపారని చెప్పాలి. ఆయన పోయిన తర్వాత ఆయన కుటుంబం ఆర్థికంగా మరింత

రెజీనా.. బాలీవుడ్‍ డ్రీమ్స్

తన ప్రతిభకు తగినన్ని అవకాశాలను సంపాదించుకోలేకపోయింది చెన్నై చిన్నది రెజీనా. దక్షిణాదిన పడుతూలేస్తూ కెరీర్‍ను కొనసాగిస్తోంది. ఇదే సమయంలో బాలీవుడ్‍లోనూ ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా ఒక హిందీ సినిమాలో అవకాశం సంపాదించినట్ల• టాక్‍. సూపర్‍ హిట్‍ హిందీ సినిమా ‘ఆంఖే’కి కొనసాగింపుగా రూపొందే సినిమాలో రెజీనా హీరోయిన్‍గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అమితాబ్‍, అనిల్‍ కపూర్‍ వంటి స్టార్లు నటిస్తున్నారు. మరి హిందీలో రెజీనా

రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం ధనలాభము, తన కులాచారము తప్పక పాటించుట, ఇంటియందు నిత్యోత్సాహము, మంగళకరమగు పనులు, సమస్తమైన దోషములు పోయి సకల ఐశ్వర్యములు పొందుట. గత కొద్ది సంవత్సరములుగా అపరిష్క•తంగా నిలిచిన పనులన్నీ సత్ఫలితాలనిస్తాయి. వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు నూతన వస్త్రాభరణాదులు కొనుగోలు చేయుదురు. శుభ కార్యక్రమముల యందు పాల్గొంటారు. బంధుమిత్ర సమ్మేళనము, విందు వినోదముల యందు పాల్గొనుట ద్వారా ధన వ్యయము

ఉసిరితో లాభాలు

ఉసిరి ఆరోగ్యానికి మంచి ఔషదం. ఉసిరి నూనె జుట్టు నెరవడాన్ని ఆపుతుంది. జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. ఈ నూనె వాడటం వల్ల జుట్టుకి మంచి పోషకాలు అందుతాయి. కొబ్బరి తురుములో కొద్దిగా నీళ్లు కలపాలి. ఆ తర్వాత కొబ్బరి తురుమును పిండితే చిక్కటి కొబ్బరి పాలు వస్తాయి. ఆ పాలతో జుట్టు కుదుళ్లను మర్దనా చేయాలి. వారంలో మూడు సార్లు చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. చుండ్రు వల్ల జుట్టు

Top