అతి నిద్రతో షుగర్‍..

రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం. అంతకుమించి నిద్రపోతే అది అనారోగ్యానికి దారితీస్తుంది. రోజు మొత్తంమీద పోవలసిన నిద్ర కన్నా గంట ఎక్కువ సేపు పడుకునే వారిలో టైప్‍-2 డయాబెటీస్‍ వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజుకు గంటకన్నా అధికంగా పడుకోవడం వలన అధిక బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయనీ, ఇదే టైప్‍-2 డయాబెటీస్‍ రావడానికి కారణం అవుతుందని చెబుతున్నారు. కొంతమందిపై వీరు పరిశోధనలు నిర్వహించి.. వారి రోజువారి

సీతాఫలంలో పోషకాలు

మీరు ఏ సీజన్‍లో వచ్చే ఫ్రూట్స్ను ఆ సీజన్‍లో మిస్సవకుండా తింటుంటారా..? తింటే మంచి అలవాటే..అదే తినకపోతే మాత్రం వెంటనే స్టార్ట్ చేయండి.. ఎందుకంటే ఒక్కో పండులో ఒక్కో పోషక విలువ ఉంటుంది.. అదే కోవకు చెందింది మన సీతాఫలం.. రుచిలో ఎంత తియ్యగా ఉంటుందో.. అంతకు మించి పోషకాలు ఈ పళ్లల్లో ఉంటాయి. సీజన్‍లో మాత్రమే లభించే ఈ ఫలం తింటే జీర్ణక్రియ చక్కగా జరిగేందుకు తోడ్పడుతుంది. చర్మం

అల్లం, మిర్చితో కేన్సర్‍ పరార్

మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు, విటమిన్లు,క్యాల్షియం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. ఎందుకంటే మన ఆరోగ్యం కోసం మనం రోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం పోషక విలువలు ఉండేలా చూసుకుంటాం. అయితే అల్లం, మిరపకాయలు తింటే మాత్రం కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న సంగతి గతంలో నిర్వహించిన కొన్ని పరిశోధనలు రుజువు చేశాయి. అయితే అవి పూర్తిగా నిజం కావు అంటున్నారు అమెరికా పరిశోధకులు. ప్రతిరోజూ అల్లం,

డొనాల్డ్ ట్రంప్‍ గెలుపు తర్వాత

ప్రజాస్వామ్య అమెరికా ప్రపంచానికి ఒక పెద్ద షాక్‍ ఇచ్చింది. నేటి వరకు అమెరికా చెబుతున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ, నైపుణ్యాలు కలిగిన వారికి స్వాగతం, తారతమ్య బేధాలు లేకుండా అక్కున చేర్చుకోవడం అనే మూల సూత్రాలకు భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తిని దేశాధ్యక్షుడిగా ఎంచుకుంది. నేడు డొనాల్డ్ ట్రంప్‍ అమెరికా అధ్యక్షుడు. జనవరి చివరి వారం నుంచి ఒక కొత్తరకం పాలన అమెరికా చవి చూడనుంది. రిపబ్లిక్‍ పార్టీ

అచ్చ తెలుగు ముద్ర కూచిపూడి

అద్భుత ఆహార్యం, విశిష్ట వాచికాభినయం కూచిపూడి సొంతం. కృష్ణా తీరంలో ప్రభవించి, అచ్చ తెలుగు సంప్రదాయంలో వికసించి, ఖండఖండాంతరాల్లో జయకేతనం ఎగురవేసిన ఘనచరిత్ర కూచిపూడి నృత్యానిది. ఆనాటి సిద్ధేంద్రుడి నుంచి నిన్నటి వెంపటి చిన సత్యం వరకు ఎందరో మహానుభావుల కేళికా విన్యాసాలతో పరిపుష్టమై భారతీయ శాస్త్రీయ నృత్యాలకే తలమానికమై దేశవిదేశాల్లో అసంఖ్యాక అభిమానుల ఆదరణ అందుకుంటున్న అచ్చ తెలుగు కళా రూపమిది. తెలుగు.. కూచిపూడి.. ఈ రెండింటిదీ

Top