అంగరంగ వైభవంగా అఖిల్‍ ఎంగేజ్‍మెంట్

తన ప్రియసఖి శ్రేయా భూపాల్‍తో అక్కినేని అఖిల్‍ నిశ్చితార్థం ఘనంగా జరిగింది డిసెంబర్‍ 9, 2016న రాత్రి ఈ వేడుక జీవీకే హౌస్‍లో చాలా గ్రాండ్‍గా జరిగిన ఈ ఫంక్షన్‍ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కేవలం కొంతమంది అతిథుల మధ్య చాలా సింపుల్‍గా నిర్వహించారు. ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలను మాత్రమే ఇన్వైట్‍ చేశారు. నాగ్‍ ఫ్యామిలీ ఇదివరకు ప్రకటించినట్లుగా ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్‍గా కానిచ్చేశారు. ఈ

డిజాస్టర్‍ డైరెక్టర్‍తో జూ.ఎన్టీఆర్

యంగ్‍ టైగర్‍ ఎన్టీఆర్‍ బాబీ డైరెక్షన్‍లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, బాబీ లేటెస్ట్ ప్రాజెక్ట్ సర్దార్‍ గబ్బర్‍సింగ్‍ డిజాస్టర్‍గా మిగిలిన తర్వాత కూడా బాబీకి ఎన్టీఆర్‍ చాన్స్ ఇవ్వడం టాలీవుడ్‍లో హాట్‍టాపిక్‍ అయింది. అయితే, డిజాస్టర్‍ తర్వాత బాబీ ఎలాగైనా తానేంటో నిరూపించుకోవాలని ఓ మంచి స్క్రిప్టు రెడీ చేసుకున్నాడట. అది ఎన్టీఆర్‍కి బాగా నచ్చడంతో బాబీకి గ్రీన్‍సిగ్నల్‍ ఇచ్చాడంటున్నారు. జనతా గ్యారేజ్‍ తర్వాత ఎన్టీఆర్‍ ఎవరి

రాజు గారి గది 2

ఓంకార్‍ దర్శకత్వంలో ఆ మధ్య వచ్చిన కామెడీ హార్రర్‍ ‘రాజుగారి గది’ సూపర్‍ డూపర్‍ హిట్‍ కొట్టింది. అదే జోష్‍లో ‘రాజుగారి గది-2’ టైటిల్‍తో సరికొత్త చిత్రం రానుంది. ఇప్పటివరకు ఈ సినిమాలో నాగార్జున గెస్ట్రోల్‍ చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాలో తానే హీరోనని, తనది గెస్ట్రోల్‍ కాదని క్లారిటీ ఇచ్చాడు నాగ్‍. ‘మైండ్‍గేమ్‍ ఆడుతూ ఉండే ఓ వెరైటీ పాత్రలో నటించబోవడం నాకు కొత్తగా ఉందని

అదృష్టం అంటున్న మిల్క్ బ్యూటీ

హండ్రెడ్‍ పర్సెంట్‍ లవ్‍లో.. మహాలక్ష్మి పాత్ర, బాహుబలిలో అవంతిక పాత్ర.. వంటివి దక్కడం తన అద •ష్టం అంటోంది మిల్క్బ్యూటీ తమన్నా భాటియా. ఆ పాత్రలకు మంచి గుర్తింపు దక్కుతుందని.. వాటిని తాను ఎంచుకోలేదని, ఆ సినిమాల కథలు బాగున్నాయని ఓకే చెప్పానని ఈ బ్యూటీ చెబుతోంది. తాను ఎప్పుడూ కథను బట్టే సినిమాకు ఓకే చెబుతానని, తన పాత్ర గురించి ఆలోచించనంటోంది. తన పాత్రలను తీర్చిదిద్దిన విషయంలో

ప్రిన్సిపాల్‍గా కృష్ణవంశి

సందీప్‍కిషన్‍ కథానాయకుడిగా ‘నక్షత్రం’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్‍ కథానాయిక. ఇంకా సాయిధరమ్‍తేజ్‍, రెజీనా, ప్రకాశ్‍ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. డైరెక్టర్‍ కష్ణవంశీ దర్శకత్వంలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని ప్రేక్షకులతో ట్విట్టర్‍లో షేర్‍ చేసుకున్నాడు సందీప్‍కిషన్‍. ‘నక్షత్రం స్కూల్‍ ప్రిన్సిపాల్‍ కృష్ణవంశీతో గంగ మరియు రాంబాబు’ అంటూ ట్వీట్‍ చేశాడు.

Top