దేదీప్యం..కార్తీకదీపం
2022- నవంబరు 1, మంగళవారం, కార్తీక శుద్ధ అష్టమి నుంచి 2022- నవంబరు 30, బుధవారం, మార్గశిర శుద్ధ సప్తమి వరకు.. నవంబరు మాసం కార్తీక - మార్గశిర మాసాల కలయిక. ఆంగ్లమానం ప్రకారం ఇది పదకొండవ నెల. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రాది మాస పరిగణనలో కార్తీక మాసం ఎనిమిదవది. ఈ మాసంలోని నవంబరు 23వ తేదీ వరకు కార్తీక మాస తిథులు. తదుపరి నవంబరు 24 నుంచి మార్గశిర మాసం ఆరంభమవుతుంది. కార్తీక దీప



