అష్టముఖ గండభేరుంఢ నరసింహ స్వామి ఆలయం
ఈ ఆలయ నిర్మాణ ప్రస్థానం 30 ఏళ్ల క్రితం హ•షీకేశ్లో మొదలైంది. ఇప్పటి మా ప్రధానార్చకులు శ్రీ నారయణం వెంకట సత్యనారాయణా చార్యులు అప్పట్లో హ•షీకేష్లోని శ్రీ వేంకటశ్వర స్వామి ఆలయ అర్చకులుగా పనిచేసేవారు. అప్పుడు ఒక హిమాలయ సాధువు వారికి శ్రీ అష్టముఖ గండ భేరుండ లక్ష్మీ నరసింహ మహామంత్రాన్ని ఉపదేశించారు. అప్పటినుంచీ ఆ మహా మంత్రాన్ని వారు జపిస్తూ ఉన్నారు. తమ ఆలయాల్లో అర్చకత్వం నిర్వహించాల్సిందిగా ఎంతో