‘ఆలయ దర్శన’ ధర్మం

‘నాన్నా! భగవంతుని సేవ, భజనలో గడప డానికి మనమంతా ఆలయానికి వస్తున్నాం. కానీ ఇక్కడ అందరూ భగవంతుని ధ్యాస తప్ప తమ పనుల్లో తాము ఉన్నవారే వస్తున్నట్టు కనిపిస్తోంది. దేవాలయంలో కూడా మాటి మాటికీ మొబైల్‍ ఫోన్లు చూసుకోవడం, సెల్ఫీలు దిగడం, ఫోన్లలో మాట్లాడటం చేస్తున్నారు. వాళ్ల దృష్టి, మనసు, ఏకాగ్రత అంతా సెల్‍ఫోన్లపైనే నిమగ్నమై ఉంది. దేవాలయానికి వెళ్లేదే మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన కోసం అని మాకు

ఆదిపరాశక్తి… పూజావిధి

మన సంస్క•తీ సంప్రదాయాలలో వ్రత కథలకు పెద్దపీట వేశారు. ఇవి నిష్టగా ఆచ రించడం వల్ల సంస్కారం, దైవభక్తి, జ్ఞానం, ఆరోగ్యం అలవడుతాయి. కేవలం ఇవి భక్తిదాయకమైనవే కాదు.. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే పక్రియలు. వీటిని ఆచరించడానికి అనువైన విధంగా ఆయా తిథులను నిర్దే శించారు. ఆ సమయంలో ఉండే వాతా వరణానికి తగినట్టు ఆహార నియమాలను పాటిస్తూ, ఈ వ్రతాలను ఆచరించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత

జగదంబ మూల మంత్రార్థం

పంచానికి మూలమైన పరమాత్మను తెలియచేసే శబ్దం- ప్రణవం. అదే ఓంకారం. దీనిలో అ, ఉ, మ, అనే ఆద్యంతాక్షరాలే ‘అమ్మ’గా రూపాం తరం చెందాయి. ‘అ’కారం పలకగానే నోరు తెరుచుకుంటుంది. అది సృష్టిని తెలియచేస్తుంది. ‘మ’కారం పలకగానే నోరు మూసుకుంటుంది. ఇది ఓష్ఠ్యం క్రియ. ఇది సంపూర్ణతను సూచిస్తుంది. ఈ రెండింటి నడుమ ఉన్నదే స్థితి. అందుకే ‘అమ్మ’ సంపూర్ణ శబ్దమైనది. ఓంకారమంత విలువైన, శ్రేష్ఠమైన మంత్రం- ‘అమ్మ’.

బాబా సీమోల్లంఘనం

షిర్డీ సాయిబాబా విజయదశమి (దసరా) నాడే దేహత్యాగం చేశారు. అందుకే ప్రతి సంవత్సరం దసరా నాడు బాబా పుణ్యతిథిగా భావించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు భక్తులు. 1918వ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, అక్టోబరు 15వ తేదీ, మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సాయిబాబా భౌతిక శరీరాన్ని విడిచారు. పుణ్యతిథి వేళ బాబా భౌతికంగా సమాధి చెందిన లీల, తాను దేహత్యాగం చేయనున్న సంగతిని మహా సమాధి పొందడానికి రెండు సంవత్సరాల

జయ జయహే..

దేవీ నవరాత్రులు..దుర్గాదేవి తొమ్మిది అవతారాలను తొమ్మిది రోజుల పాటు పూజించడానికి ఉద్దేశించినవి. ఆ తొమ్మిది అవతారాలు ఏమిటి? ఆ అవతారాల లక్ష్యం ఏమిటి? ఏయే సందర్భాలలో దేవి ఆ నవావతారాలను దాల్చింది? ఇవన్నీ ఆసక్తికరం. పూజ అంటే దేవీ దేవతల ప్రతిమలను పూజాపీఠంపై ఉంచి పసుపు కుంకుమలతో పూజించడం.. నైవేద్యాన్ని సమర్పించడం.. మనసులోని కోరికలను ఇష్టదైవానికి తెలుపుకోవడం.. ఇది కాదు పూజ పరమార్థం. మనం ఏ దేవతలను పూజిస్తున్నామో ఆ

Top