జగన్నాథ రథయాత్ర

జూలై 4, గురువారం ఆషాఢ శుద్ధ విదియ తిథి నాడు ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర వైభవంగా జరుగుతుంది. ఈ రథయాత్ర జగత్ప్రసిద్ధమైనది. అలాగే, ఈ తిథి శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినమని ప్రతీతి. ఒడిశాలోని పూరీ క్షేత్రానికి ‘పురుషోత్తమ క్షేత్రం’ అని మరో పేరు. వివిధ పురాణాల్లో ఈ క్షేత్ర ప్రశస్తి ఉంది. నారాయణుడు మొదట ఈ సాగర తీరంలోని అరణ్యాల్లో నీల

మనమెంత ఎత్తుంటే స్వామీ అంతే ఎత్తు

మీరెంత ఎత్తులో ఉంటే సరిగ్గా అంతే ఎత్తున కనిపించే వేంకటేశ్వరస్వామి విగ్రహం ఎప్పుడైనా చూశారా? లేదంటే ఇది చదవండి. తిరుపతి అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి. అయితే, తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురంలో చదలాడ తిరుపతి ఉంది. ఇదే తొలి తిరుపతి అని ప్రతీతి. ఇది సింహాచలం కంటే 8,000 సంవత్సరాలు, తిరుపతి కంటే 6,000 సంవత్సరాలు, దేశంలోని ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ

చాతుర్మాస్య వ్రతం….అందరికీ విధాయకృత్యం

‘చాతుర్మాస్య’మనగా నాలుగు నెలల కృత్యం. రుతువులు మూడు. అవి- వర్ష రుతువు, హేమంతం, వసంతం. వైదిక కాలంలో ఒక్కో రుతువు కాల వ్యవధి నాలుగు నెలలు. వానకారు తోనే సంవత్సరం ఆరంభం అవుతుంది. అందుకే సంవత్సరాన్ని ‘వర్ష’ అని కూడా అంటారు. ప్రతి రుతువు ప్రారంభంలో ప్రత్యేక యాగాలు కూడా ఆరంభమవుతాయి. ఈ పద్ధతి ప్రకారం- ఫాల్గుణ పూర్ణిమ నుంచి వైశ్య దేవ యజ్ఞం, ఆషాఢ పూర్ణిమ నుంచి వరుణ

జూన్ లో అట్లాంటా ను దర్శించనున్న మాతా అమృతానందమయి

అమ్మ అని పిలువబడే మాతా అమృతానందమయి దేవి తమ ప్రేమ, మరియు ఆత్మత్యాగభరితము అయిన అసమాన కృత్యాల వలన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది జనాలకు ప్రీతిపాత్రులయ్యారు. తమ వద్దకు వచ్చిన వారిని అమ్మ, తమ ప్రేమాలింగనంలో ఇముడ్చుకుని, దయతో ఆదరిస్తూ, జాతిమత భేదాలు చూడకుండా, ఎవ్వరు, ఎందుకు వచ్చారు అన్న విషయాలు ఎంచకుండా, అవధులు లేని ప్రేమను వారిపై కురిపిస్తారు. అతి సాధారణము, అదే సమయంలో అతి శక్తివంతము అయిన ఈ

నీ జీవితం విరిసిన దిరిసెన పువ్వు కావాలని.

రజనీ ముఖంబున రాగంబు మెఱసెఁ గలువ పుట్టింటిలోఁ గలకల విరిసె దివ్య సౌధంబులో దీపాలు వెలిఁగె గర్భాలయంబులో గంటలు మ్రోఁగెఁ బ్రాక్సతీమణి పట్టె బంగారు గొడుగు విశ్వ సుందరి వీచె విరి చామరంటు భపద ఖండానంద భవనాంగణమునఁ బడిగాపు పడియుండె బ్రకృతి గణంబు - శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు, ఏకాంతసేవ ఏమ్మా! ఎలా ఉన్నావు? ఫోన్‍లో నీ గొంతు విన్నపుడు, నీ పాట విన్నంతటి ఆనందం కలి గింది. చెల్లాయి వసంత ఎలా ఉంది? ‘విశాల’కు రాస్తున్న ఉత్తరం త్వరలో చేరుతుంది.

Top