అక్షర లక్షలు శ్రీరాముని లక్షణాలు

రామాయణ రచనా ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి వచ్చిన బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షిని ఇలా అడిగాడట.. ‘ఈ లోకంలో ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగిన వాడు, సత్యం పలికే వాడు, దృఢమైన సంకల్పం కలిగిన వాడు, చారిత్రము కలిగిన వాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగిన వాడు, ధైర్యవంతుడు,

‘రామ’ నామ మహిమ

‘రామ’ అంటే రమించుట అని అర్థం. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలంలో వెలుగొందుతున్న ఆ ‘శ్రీరాముని’ కనుగొనుచుండాలి. ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అంటూ విష్ణు సహస్ర నామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పాలని శివుడిని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు ‘ఓ పార్వతీ! నేను నిరంతరం ఆ ఫలితం కోసం జపించేది ఇదే సుమా!’ అంటూ ఈ కింది శ్లోకంతో

కాలం పుట్టిన రోజు ఉగాది

ఉగస్యః ఆది ఉగాది. ఉగ అంటే నక్షత్రపు నడక అని అర్థం. ఆనాడే మనకు కొత్త ఏడాది ఆరంభమవుతుంది. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం. దీని ప్రకారం మనకు 60 సంవత్సరాలున్నాయి. ఈ అరవై సంవత్సరాలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. చైత్రమాసం, శుక్ల పక్షంలో ప్రథమ తిధి అయిన పాడ్యమి నాడు కొత్త ఏడాది మొదలవుతుంది. ఆ రోజును మనం ఉగాది పండుగ జరుపుకుంటాం. స•ష్టి ఆరంభానికి బ్రహ్మ ఎంచుకున్న

రామయ్య తండ్రీ… ఓ రామయ్య తండ్రీ…

ఆయన ఇక్ష్వాకు కుల తిలకుడు. దశరథ మహారాజ తనయుడు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యంతోబాటు సర్వ సంపదలూ, సుఖాలను విడనాడి నారదుస్తులు ధరించి పదునాలుగేళ్లపాటు అరణ్య వాసం చేశాడు. కష్టనష్టాలకు వెరవక తాను నమ్మిన సత్య, ధర్మ మార్గాలను అనుస రించాడు. ఒక మంచి కొడుకులా, భర్తలా, ఆత్మీయతను పంచే అన్నలా, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే రాజులా ...ఇలా ఎవరితో ఏవిధంగా ఉండాలో వారితో

‘ఆది’పర్వం… ఉగాది ఆనందోత్సవం

అచ్చమైన తెనుగు పర్వం- ఉగాది. ఉగాది నుంచే కొత్త సంవత్సరం మొదలవుతుంది. మన తెలుగు సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఈ సంవత్సరానికి వికారి నామ సంవత్సరం అని పేరు (ఏప్రిల్‍ 6, 2019). ఇది మన తెలుగు వారి మొదటి పండుగ. ఈ రోజు ప్రతి ఒక్కరు తమ రాశి ఫలాలు, గ్రహ స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తదనుగుణంగా సంవత్సరమంతా మసులుకుంటారు. ఈ పర్వం

Top