ఐదు లక్షణాల మూర్ఖులు

తిలక ధారణ అనే ఆచారం ఎలా ఏర్పడింది? బొట్టు పెట్టుకోవడం శుభానికి సంకేతంగా ఎందుకు భావిస్తారు? మన హిందూ మతంలో మాత్రమే బొట్టు పెట్టుకునే ఆచారం ఉంది. ప్రపంచంలోని ఏ ఇతర మతాలలోనూ ఈ ఆచారం లేదు. ‘లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే’. అంటే- బ్రహ్మదేవుడు నుదుట రాసిన గీత తప్పింప ఎవరికీ శక్యం కాదు అని అర్థం. కాని ఎవరు ముఖాన బొట్టు పెట్టుకుంటారో వారు బ్రహ్మదేవుడు రాసిన

‘దాన’ సంపదే మిన్న

అన్ని గుణాల్లోనూ దానగుణమే ఉత్తమోత్తమమైనది. భారతీయ సంస్క•తిలో దానిది మహిమాన్విత స్థానం. సనాతన ధర్మానికి అదే ప్రధాన సూత్రం. మానవ హితానికి మన పెద్దలు అనేక ధర్మాలను ఏర్పరిచారు. వాటిలో దానగుణ ధర్మం ఒకటి. అలాగే, షిర్డీ సాయిబాబా దానగుణ భావాన్ని తన భక్తుల్లో ఎంతగానో నాటుకునేలా పలు ఉదంతాలను నిదర్శనంగా చూపించారు. స్వయంగా తాను దానధర్మాలను ఆచరించారు. దానగుణం గురించి షిర్డీ సాయిబాబా అద్భుతమైన బోధనలు చేశారు. ప్రధానంగా

పురాణ పాత్రలు

మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. అటువంటి విశిష్ట పాత్రల్లో వాల్మీకి ఒకరు. రామాయణాన్ని లోకానికి అందించిన ఆ ఆదికవి గురించి తెలుసుకుందాం. వాల్మీకి సంస్క•త సాహిత్యంలో ప్రసిద్ధ కవి. రామాయణాన్ని రచించాడు. ఈయనను సంస్క•త భాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఈయనే శ్లోకమనే పక్రియను కనుగొన్నారు. ప్రచేతసుని

మాధవ మాసం

1, మే, బుధవారం చైత్ర బహుళ ద్వాదశి నుంచి - మే 31, శుక్రవారం, వైశాఖ బహుళ ద్వాదశి వరకు శ్రీ వికారి నామ సంవత్సరం-చైత్రం-వైశాఖం-వసంతరుతువు-ఉత్తరాయణం. ఆంగ్లమానం ప్రకారం ఐదవ మాసం మే. ఇది తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర - వైశాఖ మాసాల కలయిక. చైత్ర మాసంలోని కొన్ని రోజులు, వైశాఖ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. వైశాఖం తెలుగు మాసాలలో రెండవది. ఈ మాసంలో కార్మిక దినోత్సవం

రామ భూమి

శ్రీరాముడు వనవాస కాలంలో అనేక ప్రాంతాల మీదుగా తన ప్రయాణాన్ని సాగించాడు. ఆ రామచంద్రుని గుర్తుగా ఆయా ప్రదేశాల్లో రామాలయాలు వెలిశాయి. భక్తుల పాలిట కల్పతరువులుగా నేటికీ అవి విలసిల్లుతున్నాయి. ఆ ఆలయాల విశేషాలను తెలుసుకుంటే అంతా రామమయమేనని అనిపించక మానదు. రామాయణంలో చెప్పిన ఘట్టాలు, జరిగిన ప్రదేశాలు, భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అక్కడ వెలసిన రామాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. అహల్య శాపవిమోచనం పొందిన ఆశ్రమం, రామభద్రుడు గుహుడిని

Top