మనసు మాట వింటే ఆరోగ్యం మీ వెంటే !
జపాన్ శాస్త్రవేత్తలు చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్న అనేక ఆరోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లేవట! నిజంగా ఎంత నిజం! అవును! ఆరోగ్యం పేరుతో రకరకాల ఆహార పరిమితులు మనకు మనం విధించుకుని.. అది తింటే ఆరోగ్యం.. ఇది తింటే అనారోగ్యం అంటూ లెక్కలేసుకుని, చివరకు తినడం కోసమే పుట్టామన్నట్టు పోషకాల పేరుతో వివిధ రుచులను పొందుతూ అదే




