అల్లం, మిర్చితో కేన్సర్ పరార్
మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు, విటమిన్లు,క్యాల్షియం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. ఎందుకంటే మన ఆరోగ్యం కోసం మనం రోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం పోషక విలువలు ఉండేలా చూసుకుంటాం. అయితే అల్లం, మిరపకాయలు తింటే మాత్రం కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న సంగతి గతంలో నిర్వహించిన కొన్ని పరిశోధనలు రుజువు చేశాయి. అయితే అవి పూర్తిగా నిజం కావు అంటున్నారు అమెరికా పరిశోధకులు. ప్రతిరోజూ అల్లం,

