చాక్లెట్ ఫ్లేవర్…రుచి సూపర్
చాక్లెట్ కుకీస్ కావాల్సినవి: ఓట్స్- 3 కప్పులు పీనట్ బటర్- అర కప్పు వెన్న- అర కప్పు కొకోవా పౌడర్- పావు కప్పు పాలు- అరకప్పు పంచదార- ఒకటిన్నర కప్పులు వెనీలా ఎక్స్ట్రాక్ట్- ఒక టీ స్పూన్ ఉప్పు- పావు టీ స్పూన్ తయారు చేసే విధానం: మందపాటి మూకుడులో పంచదార, కొకోవాపౌడర్ వేసి రెండూ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. తరువాత పాలు, వెన్న వేసి బాగా కలిపి, సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తరువాత స్టవ్ మీద నుంచి