ఆరోగ్యసిరి అరటి, కొబ్బరి

అరటి, కొబ్బరి.. ఈ రెండూ లేకుండా పూజాధికాలు జరగ•వంటే అతిశయోక్తి కాదు. శుభకార్యాల్లోనూ ఈ రెండింటికే పెద్దపీట వేస్తారు. అటు ఆధ్యాత్మికపరంగానూ, ఇటు ఆరోగ్యపరంగానూ కూడా ఇవి రెండూ ఎంతో విశేషమైనవి. పైగా ఇవి రెండూ అన్ని కాలాల్లోనూ, సమయాల్లోనూ అందుబాటులో
ఉంటాయి. పూజలు, శుభకార్యాల్లో వీటికి గల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం.

Review ఆరోగ్యసిరి అరటి, కొబ్బరి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top