అమెరికా లో తెలుగు వెలుగు

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఊహించనంత వేగంగా పెరుగుతోందని సెంటర్‍ ఫర్‍ ఇమ్మి గ్రేషన్‍ స్టడీస్‍(సీఎమ్‍ఎస్‍) గణాంకాలు తెలియ జేస్తున్నాయి. ఈ సంస్థ 2018లో నిర్వ హించిన ఒక అధ్యయనం ప్రకారం 2010-2017 సంవత్సరాల మధ్య అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86 శాతం పెరిగిందని ఈ సర్వే వివరాలు వెల్లడిస్తు న్నాయి. తెలంగాణ, ఆంధప్రజల మాత•భాష అయిన తెలుగుభాష అమెరికాలో విస్త•తంగా విస్తరిస్తున్న విదేశీ భాషల్లో

మాతృభాషను మరువకండి

బాలలూ! విద్యారంగంపై ప్రపంచీకరణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కోర్సులు, మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్‍లు వస్తున్నాయి. చాలావరకు ఈ కోర్సులన్నీ ఇంగ్లీషు మాథ్యమంలోనే ఉండడంతో తమ పిల్లల్ని ప్రాథమిక దశ నుంచి కూడా ఇంగ్లీషు మీడియంలోనే చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. అమ్మా నాన్నల ఆలోచనలను మీరు ఆచరణలో పెట్టవలసి వస్తోంది. ఇంగ్లీషు ఆధిపత్యం స్పష్టమవుతున్న ఈ రోజుల్లో మాతృభాష అక్కరకు రానిదిగా చాలామందికి అనిపిస్తోంది. పట్టణాల

పిల్లలూ.. వాడే ముందు తెలుసుకోండి

తెలుగులో కొన్ని పద ప్రయోగాలు ఎప్పుడు వాడాలో, ఎక్కడ వాడకూడదో చాలామందికి తెలియదు. కానీ, అటువంటి పదాలు నిత్య వాడుకలో వ్యావహారికంలో ఉంటాయి. నిజానికి మన భాష అవసరానికి కొన్ని సంస్క•త పదాలను వాడుతుంటాం. ఆ పదాలను తెలుగులో సమానస్థాయిలో వాడుతున్నప్పుడు ఆ భాషా (సంస్క •తం) నియమాల్ని మాత్రం ఉల్లంఘిస్తున్నాం. వాడుకలో చలామణిలో ఉన్న కొన్ని పదప్రయోగాల గురించి తెలియ చెప్పే ప్రయత్నమిది. నేటి చిన్నారులు తప్పక తెలుసుకోవాల్సిన

పిల్లలు ఏం తింటున్నారు?

ఈ కాలం పిల్లలకు అన్నం అంటే రుచించడం లేదు. స్పైసీ, జంక్‍ ఫుడ్‍ అంటే మాత్రం ‘నాలుక కోసుకుంటున్నారు’. తల్లిదండ్రులు కూడా మునుపటి మాదిరిగా ఆరోగ్యకరమైన, పౌష్టికరమైన ఆహారాన్ని అందించే విషయంలో మిన్నకుండిపోతున్నారు. బలవంతంగా తినిపించడం వల్ల మేలు కన్నా చేటే ఎక్కువ చేస్తుందని భావిస్తున్నారు. దీంతో పిల్లలు ఏం తింటున్నారో?, ఏం జీర్ణం చేసుకుంటున్నారో? ఎలా పెరుగుతున్నారో అనే పట్టింపే ఎవరికీ లేకుండా పోతోంది. దీని ఫలితంగానే చిన్న

చీమ మంచితనం

అనగనగా ఒక నది. ఆ నది ఒడ్డున ఒక చెట్టు. చెట్టుపైన పిట్టగూడు. ఆ గూటిలో పావురాల జంట. ఆ పావురాలు రెండూ కలిసికట్టుగా ఆహారం కోసం వెళ్లేవి. తిరిగి చీకటి పడే వేళకు గూటికి చేరి ఊసులాడుకుంటూ ఒకదానికొకటి ఆహారం తినిపించుకునేవి. ఆ చెట్టు కింది పుట్టలో ఒక గండు చీమ. పాపం. అది ఒంటరిది. దానికి నా అనే వాళ్లెవరూ లేరు. రోజూ పావురాల జంట ఆనందంతో

Top