నమ్మకద్రోహం

ఒక గద్దకు, నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టు మీద గూడు కట్టుకుని ఉంటే, ఆ చెట్టు కింద గల బొరియలో నక్క నివాసం ఏర్పర్చుకుని జీవిస్తోంది. కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది. అయితే, ఒకరోజు నక్క ఆహారం కోసమని అడవిలోకి వెళ్లింది. అది అదనుగా చూసుకుని, గద్ద నక్కపిల్లను ఎత్తుకుపోయింది. ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి, తనూ

చిన్నారి లోకం

సీతాకోకచిలుక ఎలా రూపాంతరం చెందుతుంది? అసహ్యకరమైన పురుగు రూపం సీతాకోకచిలుకలా సౌందర్యాన్ని ఎలా రంగరించుకుంటుంది? ఒకరోజు ఒక రాజు గారికి ఈ సందేహం కలిగింది. గొంగళి పురుగు సీతాకోకచిలుకలా ఎలా మారుతుందో తెలుసుకోవాలని ఆయన అనుకున్నాడు. వెంటనే అందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రిని ఆదేశించాడు. ఒకరోజు సమీపంలోని ఉద్యానవనానికి మంత్రి.. రాజు గారిని తీసుకుని వెళ్లాడు. మొదట ఆకులను అంటిపెట్టుకుని ఉన్న లార్వా వంటి దశను మంత్రి రాజుకు చూపించి అది తొలి

పిల్లల్లారా.. వెన్నెల్లారా

నవంబరు 14, బాలల దినోత్సవం. ఈ సందర్భంగా వారి కోసం ఈ చిన్ని సంగతులు.. ఈ లోకం చిన్నారులదే. వారే భావి భారత నిర్మాతలు. ఆనందంగా ఆడుతూపాడుతూ పెరిగే చిన్నారులే రేపటి భాగ్య విధాతలవుతారు. చిట్టిపొట్టి చిన్నారులకు నిండారా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరీ సహో దరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. నా

బోసి నవ్వుల దేవుళ్లు!

పసి మనసులు దైవంతో సమానం అంటారు. అందుకేనేమో.. ప్రేమను చూపితే పరవశించిపోతారు.. ఆకట్టుకునేలా చెబితే అల్లుకుపోతారు.. ఆప్యాయత కురిపిస్తే ఆనందాన్ని వర్షిస్తారు.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే.. ఇక మిమ్మల్ని వదలమంటూ వెన్నంటి ఉండిపోతారు. పిల్లలంటే ప్రేమకు తలవంచే పూలకొమ్మలు. సిరులొలికించే వారి నవ్వులు శరత్కాల వెన్నెలంతటి స్వచ్ఛం. నిర్మలమైన ప్రేమకు, నిష్కల్మషమైన మనసుకు పిల్లలు ప్రతీకలు. అటువంటి పసి హృదయాల్లో దేవుడు కాక మరెవరు నివాసం ఉంటారు. పక్షులు గూళ్ల నుంచి బయటకు వచ్చినపుడు కిలకిలరావాలతో ఆనందిస్తాయి. తిరిగి గూళ్లలోకి

నారు పోసిన వాడే నీరు పోస్తాడూ

ఇది వ్యవసాయదారుల్లో ఎక్కువగా వాడుకలో ఉన్న సామెత. నేలలో విత్తనాలు చల్లితే కొన్నాళ్లకు అవి మొలకలెత్తుతాయి. ఆ చిన్న చిన్న మొక్కలను మరో చోట పాతడానికి ఉపయోగిస్తారు. వాటిని నారు అంటారు. ఈ నారు వేసినపుడు, బాగా ఎండ కాస్తే నీటి తడులందక అవి ఎండుముఖం పడుతుంటాయి. అప్పుడు వాటిని బతికించుకోవడానికి రైతులు పడే ఇబ్బందుల నుంచే ఈ సామెత పుట్టిందని భావించాలి. అయితే, ఈ సామెత రెండు విధాలుగా పుట్టుకొచ్చిందని

Top