విష్ణు విలాస వైశాఖం..

1, ఏప్రిల్‍, ఆదివారం, చైత్ర బహుళ పాడ్యమి నుంచి - 30, ఏప్రిల్‍, సోమవారం, వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు. విలంబి నామ సంవత్సరం-చైత్రం-వైశాఖం-వసంత రుతువు-ఉత్తరాయణ ఆంగ్లమానం ప్రకారం నాల్గవది మార్చి నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం రెండవది. ఏప్రిల్‍.. చైత్ర-వైశాఖ మాసాల కలయిక. చైత్ర మాసంలోని కొన్ని రోజులు, వైశాఖ మాసంలోని మరికొన్ని రోజులు కలుస్తాయి. పరశురామ జయంతి, సింహాచల నరసింహస్వామి చందనోత్సవం, అక్షయ తృతీయ, ఆదిశంకరాచార్య జయంతి, శ్రీ

వసంతానికి స్వాగతం

1, మార్చి, గురువారం, ఫాల్గుణ శుక్ల చతుర్దశి నుంచి - 31, మార్చి, శనివారం, చైత్ర శుక్ల పౌర్ణమి వరకు. విలంబి నామ సంవత్సరం-ఫాల్గుణం-చైత్రం-వసంత రుతువు-ఉత్తరాయన ఆంగ్లమానం ప్రకారం మూడవది మార్చి నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మొదటిది. ఇది ఫాల్గుణ - చైత్ర మాసాల కలయిక. ఫాల్గుణ మాసంలోని కొన్ని రోజులు, చైత్ర మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. రంగులకేళీ హోళీ పర్వం, తెలుగు సంవత్సరాది, శ్రీరామనవమి, వసంతోత్సవం,

మహా మాఘం

1, ఫిబ్రవరి, గురువారం, మాఘ బహుళ పాడ్యమి నుంచి-28, ఫిబ్రవరి, బుధవారం, ఫాల్గుణ శుక్ల త్రయోదశి వరకు హేవళంబి నామ సంవత్సరం-మాఘ-ఫాల్గుణ-శిశిర రుతువు-ఉత్తరాయన ఆంగ్లమానం ప్రకారం ఫిబ్రవరి నెల మాసాలలో రెండవది. ఇది తెలుగు పంచాంగం ప్రకారం పన్నెండవది. ఇది మాఘ - ఫాల్గుణ మాసాల కలయిక. మాఘ మాసంలోని కొన్ని రోజులు, ఫాల్గుణ మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. లోకాలనేలే ఈశ్వరుడి మహా లింగోద్భవ కాలమైన శివరాత్రి పర్వం ఫిబ్రవరిలోనే..

మార్గశిర పాపహహరః

1, డిసెంబరు, శుక్రవారం, మార్గశిర శుద్ధ ద్వాదశి - 31 డిసెంబరు, ఆదివారం, పుష్య శుద్ధ త్రయోదశి హేవళంబి నామ సంవత్సరం-మార్గశిర-పుష్యం-హేమంత రుతువు-దక్షిణాయనాం. ఆంగ్లమాసం ప్రకారం డిసెంబరు నెల మాసాలలో పన్నెండవది. ఇది తెలుగు పంచాంగం ప్రకారం పదవది. ఇది మార్గశిర-పుష్య మాసాల కలయిక. మార్గశిర మాసంలోని కొన్ని రోజులు, పుష్య మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. దత్తాత్రేయుని జయంతి, స్మార్త ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, కూర్మ ద్వాదశి, రమణ మహర్షి

ఆరోగ్య మాసం

తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర మాసం తొమ్మిదవది. ఆంగ్లమానం ప్రకారం పదకొండవ మాసం (నవంబరు). ఈ నెలలో కార్తీక మాసంలోని కొన్ని రోజులు, మార్గశిర మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. కార్తీక పౌర్ణమి, చిలుక ద్వాదశి, గీతా జయంతి, సుబ్రహ్మణ షష్ఠి వంటి ఎన్నో పండుగలు, పర్వాలు ఈ మాసంలో నెలవై ఉన్నాయి. నవంబరు మాసం కార్తీకం - మార్గశిర తిథుల కలయిక. శివకేశవుల ఆరాధనకు ఈ నెల శ్రేష్ఠమైనది.

Top