శుభాలకు ‘నెల’వు
1, ఆగస్టు బుధవారం, ఆషాఢ బహుళ చతుర్థి నుంచి - 31, ఆగస్టు శుక్రవారం, శ్రావణ బహుళ పంచమి వరకు విలంబి నామ సంవత్సరం-ఆషాఢం- శ్రావణం- గ్రీష్మ రుతువు-దక్షిణాయన ఆంగ్లమానం ప్రకారం ఎనిమిదవది ఆగస్టు మాసం. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ - శ్రావణ మాసాల కలయిక. ఆషాఢ మాసంలోని కొన్ని రోజులు, శ్రావణ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. శ్రావణ సోమవారాల వ్రతం, మంగళగౌరీ వ్రతాలు,