‘మాఘ’ మహాత్మ్యం
ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో రెండో మాసం- ఫిబ్రవరి. తెలుగు పంచాంగం ప్రకారం ఫిబ్రవరి.. మాఘ మాసం. అలాగే పుష్య మాస తిథులు కూడా కొన్ని కలుస్తాయి. చైత్రాది మాస పరిగణనలో మాఘమి పదవ మాసం. ఫిబ్రవరిలో 11వ తేదీ వరకు పుష్య మాస తిథులు, ఆపై మాఘ మాస తిథులు కొనసాగుతాయి. ఫిబ్రవరి 11 నుంచి మాఘ మాసం ఆరంభమవుతుంది. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడి రథసప్తమి,



