శ్రావణ శోభ..

చైత్రాది మాస పరిగణనలో శ్రావణం ఐదవ మాసం. ఈ మాసం అనేక ఆధ్యాత్మిక విషయాల రీత్యా ఉత్క•ష్టమైనది. విష్ణుమూర్తిది శ్రవణా నక్షత్రమని అంటారు. అటువంటి నక్షత్రయుక్త పూర్ణిమ కలది కావడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. అలాగే, శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన మాసమిది. హయగ్రీవోత్పత్తి కూడా ఈ మాసంలోనే. ఆధునిక యుగంలో ప్రఖ్యాత పురుషుల్లో ఒకరైన అరవింద యోగి ఈ మాసంలోనే జన్మించారు. ఆళవందారు, బదరీనారాయణ

విశేషాల ఆషాడం

25 జూన్‍, ఆదివారం ఆషాఢ శుద్ధ విదియ-23 జూలై, ఆదివారం ఆషాఢ బహుళ అమావాస్య వరకు మన తెలుగు నాట ప్రతి మాసం విశేషమైనదే.. అతి పవిత్రమైన పండుగలు, పర్వదినాలకు ఆయా నెలలు ప్రసిద్ధమై ఉన్నాయి. ప్రతి నెలలో వచ్చే ముఖ్య పర్వదినాలు.. వాటి విశేషాలను అందించేదే ఈ శీర్షిక. ఈ మాసం.. ఆషాఢం.. ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో నాల్గవ మాసం. మరి, ఈ మాస విశేషాలేమిటో తెలుసుకుందామా..

శ్రేష్ఠ మాసం

మన తెలుగు నాట ప్రతి మాసం విశేషమైనదే.. అతి పవిత్రమైన పండుగలు, పర్వదినాలకు ఆయా నెలలు ప్రసిద్ధమై ఉన్నాయి. ప్రతి నెలలో వచ్చే ముఖ్య పర్వదినాలు.. వాటి విశేషాలను అందించేదే ఈ శీర్షిక. ఈ మాసం.. జ్యేష్ఠం.. ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో మూడవ మాసం. మరి, ఈ మాస విశేషాలేమిటో తెలుసుకుందామా.. 26 మే శుక్రవారం, శుక్ల పాడ్యమి నుంచి 24 జూన్‍ శనివారం బహుళ పాడ్యమి వరకు

వెలుగు రేఖల వైశాఖం

మన తెలుగు నాట ప్రతి మాసం విశేషమైనదే.. అతి పవిత్రమైన పండుగలు, పర్వదినాలకు ఆయా నెలలు ప్రసిద్ధమై ఉన్నాయి. ప్రతి నెలలో వచ్చే ముఖ్య పర్వదినాలు.. వాటి విశేషాలను అందించేదే ఈ శీర్షిక. ఈ మాసం.. వైశాఖం. ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో రెండవ మాసం. మరి, ఈ మాస విశేషాలేమిటో తెలుసుకుందామా. వైశాఖ మాసంలో గృహ నిర్మాణ ఆరంభానికి ఉద్ధిష్టమైన నెల. వైశాఖ మాసమంతా తులసి, అశ్వత్థ వృక్షాలకు రోజూ

Top