ప్రకృతి ఒడి బడిలో…
నీవు ప్రకృతికి నిలువుటద్దానివి... పరికించు, శోధించు నీవే ప్రకృతి. ద్వందాల ఇటుకలతో పేర్చిన ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా, ఏ కార్యమైనా సుఖాన్ని, దుఃఖాన్ని కలి గిస్తుంది కదా అని ఆ వస్తువు నుండి, ఆ పని నుండి దూరంగా పరుగెత్తరాదు. దుఃఖానికి దూరమవుతూ, సుఖానికి దగ్గరయ్యేలా పని చేసే నైపుణ్యాన్ని సంపాదించాలి. ప్రకృతిలో ఉండే ప్రతి లక్షణానికీ దేని అవసరం, కారణం దానికుంటుంది. ఉదాహరణకు మన




