అసమానతలో సమానత్వం

ద్వంద్వాల తీరాల మధ్య నిరంతరం ప్రవహించే జగన్నాటక నదీప్రవాహానికి అసమానత అనేది అత్యవసరమైన లక్షణం. ఈ అసమానతలో అంతర్గతంగా ప్రవహించే సమానతను గుర్తించగలిగితే అనంత ఆనంద సామ్రాజ్యానికి సార్వభౌముడిగా మారవచ్చు యుగయుగాలుగా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా అసమానతలు ఇంకా మిగిలున్నాయంటే, సహజమైన బలమైన కారణమేదో ఉన్నట్లే కదా? వెనుకబాటుతనం ఏ రంగంలోనైనా తొలగిపోవలసిందే. అనుమానం లేనే లేదు. ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు రకరకాల పథకాలు రచిస్తున్నారు కదా!

సేవకు మరు పేరు.. ఏ వన్ హోంకేరే

వృద్ధులు, వికలాంగులు.. సమాజంలో అత్యధికంగా నిరాదరణకు గురయ్యేది వీరే. ఇటువంటి వారిని చేరదీసి, వారి సంరక్షణకు బాధ్యత వహిస్తోంది ‘ఏ వన్‍ హోమ్‍ కేర్‍’. వృద్ధులు, వికలాంగులకు ఈ సంస్థ ఆశ్రయం కల్పించడమే కాదు.. వారికి పని చేసుకునే అవకాశం కల్పిస్తుంది. బాధితులు కోరుకుంటే.. వారిని వారి వారి మత ప్రాంతాల సందర్శనకు తీసుకువెళ్తారు. అమెరికాలోని నా పర్యటనలో భాగంగా ఈ సంస్థను సందర్శించడం జరిగింది. సమాజంలో నిరాదరణకు గురవుతున్న

తెలుసుకుందాం

మన భారతీయ సంస్క•తిలోని ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు అనేక అర్థపరమార్థాలకు చిరునామాగా నిలుస్తాయి. ఒక్కో ఆచారం వెనుక ఒక్కో నేపథ్యం.. ఒక్కో సంప్రదాయం వెనుక ఒక్కో పరమార్థం.. వాటిని తెలుసుకొంటేనే ఆయా ఆచారాలు, సంప్రదాయాల్లోని విశిష్టత అవగతమవుతుంది. వాటి అర్థపరమార్థాల విశేషాల సమాహారమే ఈ శీర్షిక. ‘‘జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం’’ అని ఎందుకంటారు ? దండకారణ్యంలోని ఇల్వలుడూ, వాతాపీ అనే రాక్షస

ఫస్ట్ లేడీ అధికార ఫోటో విడుదల

అమెరికా ప్రథమ మహిళ మిలానియా ట్రంప్‍ అధికారిక చిత్రపటాన్ని శ్వేతసౌధం విడుదల చేసింది. వైట్‍హౌస్‍ కిటికీ ముందు దిగిన ఈ ఫోటోలో మిలానియా నలుపు రంగు బట్టలు ధరించి.. చేతులు కట్టుకుని కన్పించారు. ‘‘ప్రథమ మహిళగా దేశానికి సేవ చేయడం గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లోనూ అమెరికా ప్రజల తరపున నా వంతు బాధ్యతలు నిర్వర్తిస్తాను’’ అని ఫొటో విడుదల సందర్భంగా మిలానియా ట్రంప్‍ వ్యాఖ్యానించారు. అయితే మిలానియా అధికారిక

ఇన్నేవోషన్ హెడ్ గ ట్రంప్ అల్లుడు

వాగ్దానాల అమలు, పాలనా వ్యవస్థ ప్రక్షాళన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ఏర్పాటు చేసిన సృజనాత్మక కార్యాలయం (ఇన్నోవేషన్‍ ఆఫీస్‍) అధిపతిగా జారెద్‍ కుష్నర్‍ నియమితులయ్యారు. ఈ మేరకు మార్చి 27న ్రప్‍ ఆదేశాలు జారీ చేశారు. ‘‘ది వైట్‍హౌస్‍ ఆఫీస్‍ ఆఫ్‍ అమెరికన్‍ ఇన్నోవేషన్‍’’గా పిలిచే ఈ కార్యాలయం అధ్యక్షుడికి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది.

Top