సంక్రాంతికి రథం ముగ్గు ఎందుకు?

సంక్రాంతి సందర్భంగా ఊరంతా రథం ముగ్గులు వేసే సంప్రదాయం ఉంది. దీని వెనుక ఓ ఆంతర్యం ఉంది. మకర సంక్రాంతి వేళ ఆరోగ్య ప్రదాత, శుభాన్నిచ్చే సూర్యుడిని కొలుస్తారు. ఇళ్ల ముందు వేసే రథం ముగ్గులు.. ఆ సూర్యనారాయణుడి రథానికి ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాదు, ఒక ఇంటి ముందు వేసిన రథం ముగ్గును మరో ఇంటి ముందున్న రథం ముగ్గుతో కలుపుతారు కూడా. సూర్యభగవానుడి రథం ఊరూరా, వీధి వీధినా

పుష్య మాస విధులు

విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వయుజం. శివుడికి కార్తికం ప్రీతికరం. అలాగే, పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా తనను పూజించే వారి పట్ల శనీశ్వరుడు ప్రసన్నుడై శుభాలను ప్రసాదిస్తాడని పురాణ ప్రవచనం. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుడిని భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు

వెచ్చనగు వీచికగ వచ్చెను ఉగాది

ఇది శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది. సుఖ దు:ఖాల కలనేత అయిన జీవిత ప్రయాణంలో మరో మజి లీగా ఈ నవ వసంతాన్ని ఆహ్వా నిద్దాం. తెలుగు సంవత్సరాల పేర్లను పరిశీలిస్తే.. మనకు ఒక విషయం అర్థ మవుతుంది. కొన్ని పేర్లు శుభసూచకం గానూ, మరికొన్ని అశుభమైనవిగానూ, కొన్ని తటస్థంగానూ అనిపిస్తాయి. మనిషి జీవితం కూడా ఈ మూడింటి మిశ్రమం. ఆరు రుచుల ఉగాది పచ్చడిలోనే కాదు.. అరవై

పలుకు‘బడి’

దశ తిరిగింది

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం దశ తిరగడం కాలం కలిసి రావడం అనే

ఉంటే ఉగాది.. లేకపోతే తగాది..

ఆనందానికి ఆది.. ఉగాది. ఇది అందరి జీవితాల్లోనూ ఆనందోత్సాహాలను నింపే పర్వం. ఎందుకంటే, మనకు కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యేది ఉగాది నుంచే. ఈ ఉగాదిని ఆధారంగా చేసుకుని పలు సామెతలు వాడుకలో ఉన్నాయి. అవి పండుగ విశిష్టతను తెలపడంతో పాటు పండుగ ఆధారంగా ఉన్న విశ్వాసాలను ప్రతిబింబిస్తాయి. అటువంటి కొన్ని ఉగాది సామెతల పరిచయం. ఉంటే ఉగాది.. లేకుంటే శివరాత్రి ఎవరి జీవితంలోనైనా ఏదో సందర్భంలో కలిమిలేములు తప్పవు. అటువంటి సందర్భాలను

Top