పిచ్చుక… మూడు సూక్తులు

అనగనగా ఒక వేటగాడు. ఒకరోజు అతను వేటకు బయల్దేరాడు. ఎట్టకేలకు అతని అన్వేషణ ఫలించి ఒక చిన్న పిచ్చుక అతని వేటకు దొరికింది. అతను దానిని పట్టి చంపబోతుంటే, ఆ పిచ్చుక అతనిలో ఇలా అంది.. ‘అయ్యా! నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను, జంతువులను, నా కంటే పెద్ద పక్షులను వేటాడి ఉంటావు. అటువంటి నువ్వు నాలాంటి అల్ప ప్రాణిని చంపడం వల్ల ఏమిటి ఉపయోగం?. సరిగ్గా నీ పిడికిలి

కార్మిక జీవనం మనది

ఈ లోకంలో ఉన్నంతకాలం పని చేస్తూనే ఉండాలి!. లేదంటే మనుగడ లేదు. మనిషిగా పుట్టింది..తనకు విధించిన కర్మలను, బాధ్యతలను నిరంతరం నిర్వర్తించడానికే. అంతేతప్ప.. మానవజన్మ ఎత్తింది, హాయిగా ప్రకృతి ఒడిలో సేదదీరుతూ అందాలను ఆస్వాదించడానికి కాదు. పని చేస్తూ విశ్రాంతి పొందాలి తప్ప.. విశ్రాంతి పొందడానికి, ఉన్నవి అనుభవించడానికి కాదు. అందుకే మానవజన్మను ‘కార్మిక జీవనం’గా అభివర్ణిం చారు. అంటే, కర్మలను ఆచరిస్తూ, కర్మలను చేస్తూ గడపాల్సిన జన్మ

ప్రాతః స్మరణీయులు సప్తర్షులు

భారతీయు పరంపరాగతానికి పౌరాణిక కథనాల ప్రకారం ప్రతి వారి వంశానికి ఒక రుషి మూల పురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి అని భావిస్తారు. కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ రుషులు ప్రతి రోజూ స్మరణీయులే. మరికొందరికి వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు కూడా రుషులు ఉన్నారు. అందుకే వశిష్ఠ, కశ్యప, భరద్వాజ మున్నగు గోత్రాలతోనే నేటికీ పలువురు పూజలు ప్రారంభిస్తారు.

పురాణ పాత్రలు

మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. అటువంటి విశిష్ట పాత్రల్లో వాల్మీకి ఒకరు. రామాయణాన్ని లోకానికి అందించిన ఆ ఆదికవి గురించి తెలుసుకుందాం. వాల్మీకి సంస్క•త సాహిత్యంలో ప్రసిద్ధ కవి. రామాయణాన్ని రచించాడు. ఈయనను సంస్క•త భాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఈయనే శ్లోకమనే పక్రియను కనుగొన్నారు. ప్రచేతసుని

డయాబెటిస్‍, హృద్రోగాలపై అవగాహనకు ‘గేట్స్’ యత్నం గ్రేట్

అట్లాంటాలో మార్చి 23న విజయవంతంగా ఉచిత హెల్త్ సెమినార్. చిన్న ఆలోచనలే పెద్ద సంకల్పానికి బీజం వేస్తాయి. అందుకు ఉదాహరణ.. మార్చి 23న అట్లాంటా బిర్యాని పాట్‍ రెస్టారెంట్‍లో నిర్వహించిన హెల్త్ సెమినార్‍. ఎందరికో ఆరోగ్యంపై కొత్త అవగాహనను కలిగించడానికి ఈ సెమినార్‍ దోహదపడింది. అసలు విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో హృద్రోగాలతో ఆకస్మిక మరణాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇటువంటి మరణాలను నివారించలేమా?, అందుకోసం ఎటువంటి ముందు జాగ్త్రతలు తీసుకోవాలి?

Top