నేనే శివుడిని

పరమ జిజ్ఞాసువు, కారణజన్ముడైన ఒక విద్యార్థిని ఒక ఆధ్యాత్మిక గురూత్తముడు ‘నీవు ఎవరివి?’ అని ప్రశ్నించాడు. ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి- ‘చిదానంద రూప: శివోహం శివోహం’ అని సమాధానం చెప్పాడు. ఇక్కడ శివుడు అనే పదానికి పరబ్రహ్మం అని అర్థం. మనం పరమేశ్వరుడు, శివుడు అని అర్థం చెప్పుకుంటే సందర్భోచితంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ‘నేను శివుడిని. నేనే శివుడిని’ అని మనసులో అనుకున్నా, పైకి అన్నా

సంకల్ప బలం

•ట్టిభము అనేది ఒక చిన్న ఆకారం కలిగిన పక్షి. దానినే లకుముకి పిట్ట అని కూడా అంటారు. ఆ టిట్టిభ జాతికి చెందిన ఒక ఆడపక్షి ఒకసారి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టి మేత కోసం వెళ్లింది. అది తిరిగి వచ్చి చూసే సరికి గుడ్లు అక్కడ కనిపించలేదు. సముద్రపు కెరటాలు ఆ గుడ్లను లోనికి ఈడ్చుకుని పోయాయి. గుడ్లు కనిపించకపోవడంతో ఆ టిట్టిభపక్షి మహా క్షోభ అనుభవించింది. పక్షులకు

ధైర్యం గల బిచ్చగాడు

ఒకానొకప్పుడు ఒక గ్రామంలో శౌనకుడు, అభిప్రారి అనే యిద్దరు సాధువులుండేవారు. వారు వాయుదేవుని పూజించేవారు. ఒక మధ్యాహ్నం వారు భోజనానికి కూర్చునే సమ యంలో ఎవరో తలుపు తట్టారు. ఒక బాలుడు ఆకలితో ఉన్నందు వల్ల ఆహారం యిమ్మని అడిగాడు. ‘‘ఇది సమయం కాదు’’ అన్నారు వాళ్లు. ఆ బాలునికి వారు అలా అనడం కొత్త కాదు. చాలామంది అలాగే అంటూ ఉండడం వల్ల అతనికి అలవాటయింది. కాని ఆ బాలునికి

జ్ఞాన శక్తికి ప్రతీక శక్త్యాయుధం

తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు? ఆధ్యాత్మికంగా తమలపాకుల ప్రాధాన్యం ఏమిటి? హిందూధర్మంలో తమలపాకులను అష్ట మంగళాలలో (1.పూలు, 2.అక్షింతలు, 3.ఫలాలు, 4. అద్దం, 5.వస్త్రం, 6.తమలపాకు మరియు వక్క, 7.దీపం, 8.కుంకుమ) ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో, సంప్రోక్షణ చేసేటపుడు తమలపాకులనే వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్ఠింప చేస్తారు. భారతదేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని

ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే…

ఇంటి పనుల బాధ్యతల్లో కాస్త మార్పులు చేసుకుంటే దాంపత్యం మరింత మధురమవుతుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి పని చేసుకుంటుంటే ఇద్దరి మధ్యా ఆనందం, అవగాహన పెరుగుతాయి. ఒక నివేదిక ప్రకారం ఇంటి పనుల్లో సహాయం చేసే పురుషులు ఇతర పురుషులతో పోలిస్తే ఎక్కువ సంతోషంగా ఉంటారు అని తేలింది. ఇంటి పనులు చేయడం తమకు అవమానం అని భావించే పురుషులకు ఈ నివేదిక ఒక సంతోషకరమైన వార్త. ఇలాంటి పురుషులు మొదట్నుండీ స్త్రీలు

Top