ఈ ఆంజనేయుడికి పది భుజాలు

పది భుజాలు.. మూడు కళ్లు కలిగిన హనుమంతుడిని ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా? నిజంగా ఆంజనేయుడి రూపాల్లోనే ఇది చాలా ఆశ్చర్యకరమైనది. ఈ రూపంలో హనుమంతుడిని చూడాలంటే తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లా ఆనందమంగళం వెళ్లాల్సిందే. ఇక్కడి ఆంజనేయుడికి ‘త్రినేత్ర దశభుజ వీరాంజనేయు’’డని పేరు. ఇక, ఈ ఆలయ చరిత్ర, విశేషాలలోకి వెళ్తే.. హనుమాన్‍ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయుడు గుర్తుకు వస్తాడు. అంతేకాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి

నవోదయ 2019 నూతన సంవత్సర వేడుకలు

అట్లాంటా హిందూ దేవాలయం చలినీ, వర్షాన్నీ లెక్కచేయని ఉత్సాహం... ప్రతి ఒక్కరిలోనూ వెల్లివిరిసిన భక్తి పారవశ్యం... జార్జియాలోని రివర్‍డేల్‍ అట్లాంటా హిందూ దేవాలయంలో (హెచ్టీఏ) ఈ ఏడాది జనవరి 1న నవోదయ 2019 పేరిట జరిగిన నూతన సంవత్సర వేడుకలు అద్భుతంగా జరిగాయి. తొమ్మిది వేల మందికి పైగా భక్తులు ఒకచోట చేరి ఉల్లాసంగా, ఉత్సాహంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఆ రోజున శివ, బాలాజీ ఆలయాలలోని దేవతామూర్తులను రంగు రంగుల

శత్రువుతో స్నేహం చేయకు

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

‘నీలోకి’ నీ ప్రయాణం

వేదాంతంలో కస్తూరీ మృగం గురించిన ప్రస్తావన ఉంటుంది. కస్తూరి మృగం అంటే ఏమిటి? అదెలా ఉంటుంది?కస్తూరి మృగం ఒకరకమైన జింక. సీజన్‍ వచ్చినపుడు దాని బొడ్డు ప్రాంతం నుంచి ఒకరకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మదపు వాసనగా ఉంటుంది. అప్పుడు ఆ వాసన ఎక్కడి నుంచి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది. ఆ వాసన తన వద్ద నుంచే వస్తున్నదని అది ఎంతకీ గ్రహించలేదు. ఆ

భరతజాతి మనది. నిండుగ వెలుగుజాతి మనది

‘తెలుగుపత్రిక’తో డాక్టర్‍ దుగ్గిరాల సుబ్బరాయ ప్రసాద్‍ మాటామంతి ‘మానవజన్మ దేవుడిచ్చిన వరం’ అని చెప్పే ఆయన ఆ విలువైన వరాన్ని నిజం చేసుకునేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. నిలువెత్తు భారతీయతకు ప్రతిబింబంలా కనిపించే ఆయన.. సంస్క•తీ సంప్రదాయాలకు ప్రాణమిస్తారు. ఆధ్యాత్మిక సిద్ధాంతాల అనుభవసారంతో, నీతి నిజాయితీల ఆదర్శ భావంతో విదేశీగడ్డపై భారతీయ ఆధ్యాత్మిక విశిష్టతను చాటుతున్న ఆయన.. దుగ్గిరాల సుబ్బరాయ ప్రసాద్‍. ఆంధప్రదేశ్‍లోని క•ష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించిన ఆయన వైద్యునిగా

Top