దసరా నాడే..బాబా దేహ త్యాగం
షిర్డీ సాయిబాబా దేహత్యాగం చేసి, 2019, అక్టోబరు 8 నాటికి నూట ఒకటి (101) సంవత్సరాలు. అంటే, ఈ ఏడాది దసరా.. బాబా వారి 101వ పుణ్యతిథి కాబోతోంది. బాబా మహా సమాధి చెందినది దసరా (విజయ దశమి) నాడే. అందుకే ఏటా దసరా నాడు బాబా పుణ్యతిథిగా భావించి షిర్డీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈసారి 101వ పుణ్యతిథి సందర్భంగా నాలుగు రోజుల (2019, అక్టోబరు 7,8,9,10 తేదీలలో)




