శివమే సత్యం…నిత్యం

అణువు నుంచి బ్రహ్మాండం వరకూ, సకల చరాచరులూ ముల్లోకాలూ అన్నీ పరమేశ్వర రూపమైన ఆ మహాలింగ గర్భంలోనే ఇమిడి ఉన్నాయి. అందులో లేకుండా బాహ్యంగా మరేమీ లేదు. అటువంటి సకల బ్రహ్మాండ రూపమైన ‘శివలింగ’ పూజ మహోత్క•ష్టమైనది. ‘శివ’ నామం మహిమాన్వితమైనట్టిది. ‘శి’ అక్షరం పాపాలను పోగొట్టేది. ‘వ’ అక్షరం మోక్షాన్ని ప్రసాదించేది. సకల పాపహరుడు, మోక్షదదాయకుడూ అయిన సకల ‘శివ’ శంకరుడు అయిన పరమేశ్వరుడు పరబ్రహ్మగా మహాలింగ జ్వాలారూపుడై

మూలనున్న ముసలమ్మను కొట్టినట్టు..

‘‘మూడు నెలలు సాము నేర్చి మూలనున్న ముసలిదానిని కొట్టినట్టు’’ వెనకటికి ఒకాయన సాము గరిడీ విద్యలు నేర్చాడట. ఆ విద్యను చూపి అందరి మీదా జబర్దస్తీ చేసేవాడట. అతని పహిల్వాన్‍ చేష్టలకు ఆ ఊరు ఊరంతా భయపడేదట. జనులు తనను చూసి భయపడటంతో అతగాడు మరింత రెచ్చిపోయి అందరిపై పెత్తనం చెలాయించేవాడట. అతగాడెంతో మొనగాడన్నట్టు ఆ ఊరివాళ్లంతా అతనికి వంగి వంగి దండాలు పెట్టే వారట. ఏ ఆపద వచ్చినా, కష్టమొచ్చినా

అద్దాల మాటున అసలు ప్రపంచం

మీకొక కథ చెప్తాను. ఈ కథను మీరు ఇది వరకు విని ఉండరు. చదివి ఉండరు. జాగ్రత్తగా చదివి జీవితంలో అవసరమైనపుడు మీకు అను గుణంగా అన్వయించుకోండి. జీవితంలో అడుగడుగునా ‘మాయ’ మనల్ని ఏమార్చు తుంటుంది. అది పెట్టే బాధ•ను, కలిగించే వేదనను భరించలేనపుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవ టానికి ఈ కథలోని నీతిని వాడుకోవచ్చు. ఒక యాత్రికుడు ఒక మహానగరంలోని అందమైన వీధుల గుండా ఒక వేసవి మధ్యాహ్న సమయంలో

అమెరికా లో తెలుగు వెలుగు

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఊహించనంత వేగంగా పెరుగుతోందని సెంటర్‍ ఫర్‍ ఇమ్మి గ్రేషన్‍ స్టడీస్‍(సీఎమ్‍ఎస్‍) గణాంకాలు తెలియ జేస్తున్నాయి. ఈ సంస్థ 2018లో నిర్వ హించిన ఒక అధ్యయనం ప్రకారం 2010-2017 సంవత్సరాల మధ్య అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86 శాతం పెరిగిందని ఈ సర్వే వివరాలు వెల్లడిస్తు న్నాయి. తెలంగాణ, ఆంధప్రజల మాత•భాష అయిన తెలుగుభాష అమెరికాలో విస్త•తంగా విస్తరిస్తున్న విదేశీ భాషల్లో

మాటల్లో తెలుగు పాలెంత?

మనం నిత్యం ఎన్నో మాటలు మాట్లాడు తుంటాం. ఆ మాటల్లో ఎన్నో పదాలు పలుకు తుంటాం. వాటిలో చాలా వరకు పదాలు ‘తెలు గు’వే అనుకుంటాం. నిజానికి ఒకసారి అటువంటి పదాలను తరచి చూస్తే.. మనం మాట్లాడే భాషలో తెలుగు పాలెంతో తెలిసి వస్తే ఆశ్చర్యం కలగక మానదు. అసలు మనం మన తెలుగును మనం గౌరవించుకుంటూ ‘మాతృభాష’ అని సంబోధిస్తుంటాం. కానీ, ‘భాష’ అనే పదం సంస్క•తం. అంతెందుకు? ‘దేవుడు’.

Top