ఉత్తరాయణం
మన సంప్రదాయాల ప్రతిబింబం ‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికను ఇటీవల అనుకోకుండా ఆన్‍లైన్‍లో చూడటం జరిగింది. ఏముందో అని రెండు మూడు పేజీలు స్క్రోల్ చేశా.. ఇక ఆ తరువాత ఆగలేదు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివా. ఫీచర్లు చాలా బాగున్నాయి. పిల్లలు, పెద్దలకు మాత్రమే అని కాకుండా అందరికీ పనికి వచ్చే, ఉపకరించే శీర్షికలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా మన భారతీయ సంస్క•తీ సంప్రదాయాలకు, అందునా




