ఉత్తరాయణ
ఉగాది విశేషాలు తెలుగు పత్రిక మార్చి సంచికలో అందించిన సంవత్సరాది విశేషాలు, ఈ పర్వం వెనుక ఉన్న నేపథ్యం గురించి విపులంగా వివరించారు. ఉగాది నాడు ఆచరించాల్సిన విధుల గురించి అందించిన విశేషాలు చాలా బాగున్నాయి. నిజంగా ఈ రోజుల్లో ఇంతటి సమాచారం మరే పత్రికలోనూ ఇంత వివరంగా అందుబాటులో లేదంటే అతిశయోక్తి కాదు. ఆయా పండుగలు, పర్వాల గురించి ఇస్తున్న ఇటువంటి సమాచారం అభినందనీయం. - విశేష్.కె.- అట్లాంటా,