ఉత్తరాయణం

బైడెన్‍ పాఠం తెలుగు పత్రిక జనవరి సంచికలో అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‍పై ఇచ్చిన ముఖచిత్ర కథనం చాలా ఇన్‍స్పిరేషనల్‍గా ఉంది. జీవితం ఎవరికీ పూలబాట కాదని, కాకపోతే, నవ్వుతూనే ముళ్లబాట ప్రయాణాన్ని సాగించాలనే విషయం ఆయన జీవితాన్ని చదవడం ద్వారా అర్థమైంది. జీవితం చరమాంకంలో అత్యున్నత పదవిని అధిష్టించిన ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం. - రాఘవేంద్ర ప్రసాద్‍, సీహెచ్‍.అరవింద్‍, టి.కనకరాజు, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు నల్ల కలువ

ఉత్తరాయణ

గోవిందా... తెలుగు పత్రిక డిసెంబర్‍ సంచికలో అందించిన భజగోవిందం తెలుగు తాత్పర్య సహిత ముఖచిత్ర కథనం చాలా బాగుంది. భజ గోవిందం శ్లోకాలలో ఇమిడి ఉన్న జీవిత పరమార్థం గురించి చదివితే ఆశ్చర్యం అనిపించింది. ఇవి కేవలం శ్లోకాలే అనుకున్నాం కానీ, వాటిలో దాగి ఉన్న అంతరార్థం గురించి చదివితే ఎంతో చక్కని అనుభూతి కలిగింది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వంటి వారు ఇటువంటి శ్లోకరాజాలతో మన భారతీయ సంప్రదాయాన్ని, జీవిత పరమార్థాన్ని

ఉత్తరాయణం

శివోహం.. శివోహం..

తెలుగు పత్రిక ఫిబ్రవరి సంచికలో అందించిన శివరాత్రి విశేషాలు ఎంతో బాగున్నాయి. లింగోద్భవ కాలం గురించి చాలా బాగా వివరించారు. మునుపెన్నడూ చదవని విశేషాలు తెలుగుపత్రికలో చదివి తెలుసుకున్నాం. శివరాత్రి వ్రతాచరణ, ఆరోగ్య రహస్యాలు, ఉపవాసం, జాగరణలో దాగి ఉన్న మర్మాల గురించి చాలా విపులంగా తెలిపారు. తెలుగు పత్రికలో వచ్చే వివిధ శీర్షికలు చదువుతుంటే, మన తెలుగు సంస్క•తి, సంప్రదాయాలను మన పెద్దలు ఎంత జాగ్రత్తగా ఆలోచించి మనకు

ఉత్తరాయణం

సంక్రాంతి సందడి తెలుగు పత్రిక జనవరి సంచికలో సంక్రాంతి సందడి కళ్లకు కట్టింది. ఈ పర్వం విశేషాల గురించి మునుపు తెలియని విషయాలను తెలుసుకో గలిగాం. చాలా వివరంగా వివరాలు అందిం చారు. అలాగే, పుష్య మాసం గురించి అందించిన విశేషాలు కూడా చాలా బాగున్నాయి. ఉత్తరాయన పుణ్య కాలం ప్రవేశించే వేళ చేయాల్సిన విధాయ కృత్యాలు, నిర్వర్తించాల్సిన విధుల గురించి తెలుసుకోగలిగాం. ముఖ్యంగా సంక్రాంతి పుణ్య కాలంలో దాన ధర్మాలు

ఉత్తరాయణం

మహత్తర మార్గశిరం డిసెంబర్ నెల తెలుగు పత్రికలో మార్గశిర మాసం విశేషాలు చదివించాయి. ఆ మాసంలో వచ్చే దత్తాత్రేయ జయంతి, కోరల పున్నమి, మార్గశిర మాసంలో వచ్చే గురువారాల విశిష్టత, సుబ్రహ్మణ్య షష్ఠి, కాలభైరవాష్టమి గురించి ఎన్నో తెలియని విశేషాలను తెలియ పరిచారు. తెలుగు పత్రికలో మాకు బాగా నచ్చే శీర్షిక ‘మాసం - విశేషం’ అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఆ మాసంలో వచ్చే తిథుల వారీగా ఆయా పండుగలు, పర్వాల

Top