ఉత్తరాయణం
102 నాటౌట్ ఆనందాన్నిచ్చే పనిచేయాలి.. తృప్తి కలిగించే ఆహారాన్ని తీసుకోవాలి.. శరీరానికి సౌఖ్యాన్నిచ్చే వ్యాయామాన్ని చేయాలి.. జీవితంలో ఈ మూడు పనులు చేస్తే చాలు వందేళ్లు బిందాస్‍గా బతికేయొచ్చనే కాన్సెప్ట్తో ఏప్రిల్ 2025 తెలుగుపత్రికలో అందించిన ఆరోగ్యభాగ్యం శీర్షిక చాలా బాగుంది. ఈ మూడు అంశాలను చక్కగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వివరించిన తీరు బాగుంది. - పి.చిన్నికృష్ణ- విశాఖపట్నం, ఆర్.శివప్రసాద్, కె.కవిత, సి.శశిధర్‍రావు, వక్కంతం బలరామ్, రాజారవిప్రకాశ్ మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు రామ




