ఉత్తరాయణం

దీపావళి పూజ తెలుగు పత్రిక 2024, అక్టోబరు సంచికలో దీపావళి లక్ష్మీ పూజా విధానం గురించి అందించిన కథనం బాగుంది. ఆనాడు చేయాల్సిన పూజావిధిని చక్కగా అందచేశారు. ఇది దీపావళి నాడే కాక లక్ష్మీపూజ అవసరమైనప్పుడల్లా చేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది. ఇంతటి చక్కని వివరాలు అందించినందుకు అభినందనలు. - రావు బాలగోపాల్‍, పీ.వేంకటేశ్వరరావు, సి.వి.నందకిశోర్‍, సత్యనారాయణ, రాజ్యలక్ష్మి, రాజా రవిచంద్ర, కె.నారాయణరావు, బాలకృష్ణ, పూర్ణిమ మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు మనసు..మర్మం మనం బాగుండాలంటే మనసు

ఉత్తరాయణం

వందే వినాయకం.. తెలుగు పత్రిక 2024, సెప్టెంబరు సంచికలో గణనాథుడి గురించి వివిధ కోణాల్లో అందించిన వ్యాసాలు విశేషంగా ఉన్నాయి. గణపతి తత్త్వం, ప్రకృతితో ముడిపడిన వినాయక చవితి ఉత్సవం తదితర వివరాలన్నీ చదివించాయి. అలాగే, కల్పానికో వినాయకుడు, వినాయక జననం గురించి ఇప్పటి వరకు తెలియన కొత్త సంగతులను తెలుసుకోగలిగాం. -కేఎల్‍ సదాశివరావు, ఆలమంద వెంకటేశ్వర్లు, టి.సదానంద్‍, వైష్ణవి, ఆర్‍.కమలాకర్‍, గంధం రాజారావు, పి.ప్రభాకర్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు మాటలు.. మన మాట తీరు

ఉత్తరాయణం

నీ స్నేహం.. తెలుగు పత్రిక 2024, ఆగస్టు సంచికలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందించిన ముఖచిత్ర కథనం బాగుంది. ‘పండంటి స్నేహానికి పన్నెండు మంది స్నేహితులు’ అంటూ 12 రకాల ఫ్రెండ్స్ గురించి, వారితో స్నేహం చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి బాగా విశ్లేషించారు. అలాగే, పురాణాలు, ఇతిహాసాల్లో ప్రసిద్ధి చెందిన స్నేహాల గురించి కూడా వివరాలు అందించి ఉండాల్సింది. - పి.వెంకట్‍-వరంగల్‍, కార్తీక్‍-హైదరాబాద్‍, రవికుమార్‍, చంద్రశేఖర్‍, టి.నాగరాజు, సురేశ్‍కుమార్‍, టి.చంద్ర,

ఉత్తరాయణం

కొత్త ప్రభుత్వాలు తెలుగు పత్రిక 2024, జూలై సంచికలో అందించిన ప్రధాన కథనాలు బాగున్నాయి. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు ఆంధప్రదేశ్‍లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంపై, ఆయా పార్టీల విజయాలపై మంచి వివరాలు అందించారు. - పి.రామకృష్ణారావు, సీహెచ్‍.వెంకటేశ్‍, కానూరు రవికాంత్‍, చందప్రకాశ్‍, యజ్ఞశ్రీ, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు నివాళి ‘ఈనాడు’ వ్యవస్థాపకుడు రామోజీరావు కన్నుమూసిన సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో అందించిన ప్రధాన కథనం చాలా బాగుంది. ఆయన ఏయే రంగాల్లో

ఉత్తరాయణం

నాన్న భరోసా తెలుగు పత్రిక జూన్‍ సంచికలో అందించిన ఫాదర్స్ డే ముఖచిత్ర కథనం బాగుంది. ఎందుకో నాన్న జీవితం నిండా త్యాగాలమయం అయినా ఆయన పాత్రకు అంతగా ప్రాధాన్యం దక్కదు. ఈ క్రమంలో నాన్న గొప్పదనాన్ని తెలుపుతూ అందించిన ప్రధాన కథనం చదివించింది. ఎవరి జీవితంలోనైనా తొలి స్థానం అమ్మదైతే.. రెండో స్థానం నాన్నది. అమ్మ కనిపించే వాస్తవం. నాన్న ఓ నమ్మకం. లాలించేది అమ్మ ఒడి.నాన్న భుజం లోకాన్ని

Top