ఉత్తరాయణం

సమస్తం.. పుస్తకం తెలుగు పత్రిక డిసెంబరు 2024 సంచికలో పుస్తక మహోత్సవం శీర్షిక కింద పుస్తకాలు చదవాల్సిన అవసరం గురించి, జీవితంలో తప్పక చదవాల్సిన తెలుగు పుస్తకాలు, తెలుగు అనువాదాల గురించిన వివరాలు చాలా చాలా బాగున్నాయి. ప్రస్తుతం అందరిలోనూ చదివే అలవాటు తగ్గిపోతుంది. ఈ శీర్షికలో అక్షరాన్ని ఆయుధంగా ఎలా మలుచుకోవచ్చో చక్కగా వివరించారు. అలాగే తప్పక చదవాల్సిన పుస్తకాల వివరాల జాబితా బాగుంది. ప్రతి ఒక్కరు భద్రంగా దాచుకోవాల్సిన

ఉత్తరాయణం

కార్తీక దీపశోభ తెలుగు పత్రిక నవంబర్‍ 2023 సంచికలో కార్తీక శోభ ఉట్టిపడింది. ఆ మాస విశేషాలను తెలుపుతూ ఇచ్చిన ముఖచిత్ర కథనం చదివించింది. కార్తీకంలో హరిహరుల ప్రాశస్త్యాన్ని తెలుపుతూ కార్తీక మాస విధులు, వ్రత కథలతో అందించిన ఈ కథనం బాగుంది. - పి.సంతోష్‍కుమార్‍, అనన్య, కవిత, రేవతి, సుధాకరరావు, వెంకటరమణ, ఆన్‍లైన్‍ పాఠకులు నీతి కథలు వరుసగా ప్రతి సంచికలో అందిస్తున్న నీతి కథలు చదివిస్తున్నాయి. ముఖ్యంగా మహాభారతంలోని నీతి కథలను

ఉత్తరాయణం

గ‘ఘన’ విజయం భారత్‍ అంతరిక్ష పరిశోధనల్లో మరో చరిత్రాత్మక తేదీని నమోదు చేసింది. ఆగస్టు 23న చంద్రయాన్‍-3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా ఘనత సాధించింది. చంద్రయాన్‍-2 వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలతో చంద్రయాన్‍-3 ప్రాజెక్టును చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాగించిన అద్వితీయ ప్రయత్నాలను తెలుగు పత్రిక అక్టోబరు 2023 సంచికలో ముఖచిత్ర కథనం కింద అందించడం బాగుంది. - వైశాలి,

ఉత్తరాయణం

‘భక్తుల అహంభావాన్ని పోగొట్టి వారికి నా పాదాల వద్ద ఆశ్రయమిస్తాను. నిరహంకారంతో వ్యవహరించే వారికెప్పుడూ నా సంపూర్ణ సహాయం అందిస్తాను. ఇంటా, బయటా సర్వ విధాలా వారికి తోడుగా నిలుస్తాను’. - శ్రీ షిర్డీసాయిబాబా వైకుంఠపాళీ తెలుగు పత్రిక సెప్టెంబరు 2023 సంచికలో ముఖచిత్ర కథనం కింద అందించిన ‘పరమపద సోపాన ‘పాఠము’ అద్భుతంగా ఉంది. వైకుంఠపాళీగా పిలిచే ఈ ఆటను నేటి తరంలో దాదాపు అందరూ మరిచిపోయారు లేదా ఈ ఆటకు దూరమయ్యారు. పిల్లలు,

ఉత్తరాయణం

జీవిత ధన్యత తెలుగు పత్రిక ఆగస్టు 2023 సంచికలో ముఖచిత్రం కింద అందించిన ‘సిరి దేవత’ కథనం డిఫరెంట్‍గా ఉంది. లక్ష్మీదేవి గురించి మంచి విషయాలు తెలియపరిచారు. అలాగే, జీవితానికి ధన్యత కలిగించేది సంపద కాదు.. ఆధ్యాత్మిక సాధన అనే విషయాన్ని భక్త తుకారాం కథ ద్వారా చాలా గొప్పగా, స్పష్టంగా, సరళంగా చెప్పారు. - ఎన్‍.బాలచంద్ర, రాజశేఖర్‍, రాజేశ్‍, ఈశ్వరప్రసాద్‍, కె.రామచందర్‍రావు హైదరాబాద్‍, ఉమాశంకరప్రసాద్‍, రాజ్యలక్ష్మి, సురేశ్‍ మరికొందరు పాఠకులు భారత కథలు భారతంలో

Top