ఉత్తరాయణం
నవ్వుదాం! ‘నవ్వు లిపి లేని భాష. ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా ఎవరితోనైనా మాట్లాడగలిగే భాష కానీ భాష నవ్వు ఒక్కటే. అది నిశ్శబ్దాన్ని ఛేదించే శబ్దం. దానికి ప్రాంతీయ భాషా భేదాలు, జాతిమత విభేదాలు ఏమీ లేవు’ అంటూ తెలుగు పత్రిక మే సంచికలో అందించిన ముఖచిత్ర కథనం నవ్విస్తూనే ఆలోచింప చేసింది. ఈ రోజుల్లో నవ్వు మరీ అరుదైపోయింది. - పి.నరసింహారావు, కె.సంతోష్, రమేశ్‍కుమార్, తోట రామకృష్ణ, టి.సుధీర్, అరవింద,




