అంజన్న పూజ తరువాతే వెంకన్నకు

తిరుమల తిరుపతి వేంకటేశ్వరాలయానికి చుట్టూ ఏడు పురాతన వేంకటేశ్వరాలయాలు ఉన్నాయి. నిజానికి తిరుమల తిరుపతి దేవునితో సమానంగా ఇవీ ప్రసిద్ధమైనవి. అయితే చాలామంది వీటిని దర్శించుకోరు. ఎందుకంటే వీటి గురించి అంతగా ప్రాచుర్యం లేకపోవడమే కారణం. అటువంటి ఏడు వేంకటేశ్వరాలయాల్లో ప్రసిద్ధమైనది అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే.. ఆంధప్రదేశ్‍ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టూ ఉన్న ఏడు పురాతన వేంకటేశ్వరాలయాలలో

దరిచేరే దారేదిరా

‘పడవెళ్లి పోతోందిరా..’ ఈ పాట వినని తెలుగు వారు ఉండరు. అదొక పాట కాదు. మన జీవన విధాన బాట. అందుకే కాబోలు ఆ పాట తరతరాలుగా మన జీవితాలను ఏదో ఒక సందర్భంలో, ఏదో సమయంలో ప్రభావితం చేస్తూనే ఉంది. ‘భక్త తుకారాం’ చిత్రంలోనిదీ పాట. మరాఠీ భాషలో పాండురంగనిపై అభంగాలు రాసి చరితార్థుడైన పరమ భాగవతుడు తుకారామ్‍. అగ్రవర్ణపు అడ్డంకులను చీల్చుకుంటూ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు. అందులో ‘పడవెళ్లి పోతోందిరా..

సంక్రాతి మీలా సందడి

మన సంస్క•తీ సంప్రదాయాలలో వ్రత కథలకు పెద్దపీట వేశారు. ఇవి నిష్టగా ఆచరించడం వల్ల సంస్కారం, దైవభక్తి, జ్ఞానం, ఆరోగ్యం అలవడుతాయి. కేవలం ఇవి భక్తిదాయకమైనవే కాదు.. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే పక్రియలు. వీటిని ఆచరించడానికి అనువైన విధంగా ఆయా తిథులను నిర్దేశించారు. ఆ సమయంలో ఉండే వాతావరణానికి తగినట్టు ఆహార నియమాలను పాటిస్తూ, ఈ వ్రతాలను ఆచరించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత పెంపొందుతాయి. జవనరి

ప్రేమ దేవత … రతీదేవి

భారతీయ సాహిత్యంలో ప్రేమదేవతగా పరివేష్టితురాలైన పాత్ర.. రతీదేవి. ఆమె ప్రజాపతి పుత్రిక అని కొందరు, దక్షుని కుమార్తె అని ఇంకొందరు అంటారు. మన్మథుడు లోకాలన్నిటినీ మోహింప చేయగల శక్తి ఉన్న వాడు. అటువంటి మన్మ థుడినే మోహింప చేయగల శక్తి ఉన్న అతిలోక సౌందర్యవతి రతీదేవి. ఈ ఇద్దరికీ వివాహం ఎప్పుడు ఎలా అయ్యిందనే విషయాన్ని ‘కామ వివాహం’ అనే పేరున శివ పురాణం రుద్రసంహితలోని మూడు, నాలుగు అధ్యాయాలు వివరిస్తున్నాయి. మన్మథుడు

ఏది ధర్మం?

శరీరం, మనసు, బుద్ధి ఈ మూడింటి ద్వారా జరిగే వేదశాస్త్ర విహితమైన సత్కర్మను ధర్మంగా పేర్కొనడం భారతీయ తత్వశాస్త్రంలో మనం చూడగలం. తనకు, ఇతరులకు ఏ పని వల్ల కీడు జరగదో, ఏ భావం వల్ల ప్రకృతికి, సకల జీవరాశులకు హాని జరగదో దాన్ని ధర్మంగా పరిగిణించవచ్చు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు, మహర్షుల ప్రబోధాలు దేశ, కాల , జాతి, కుల, వర్గ, మత విచక్షణలతో నిమిత్తం లేకుండా

Top