గాయత్రీ మంతద్రష్ట… విశ్వామిత్ర

గాయత్రీ మంత్రం గురించి అందరికీ తెలుసు. కానీ ఈ మంత్రకర్త ఎవరో తెలుసా?.. ఈ అద్భుత మంత్రాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి.. విశ్వామిత్రుడు. ఈయన పేరు ప్రఖ్యాతులు లోకానికి విఖ్యాతమే. కొత్తగా పరిచయం అవసరం లేదు. మహా తపస్సంపన్నుడైన భృగు మహర్షి కుమారుడైన రుచీకుని కుమారుడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని పుట్టుక చాలా విలక్షణమైనది. ఈ వివరాలు మహా భారతంలో, పలు పురాణాలలో ఉన్నాయి. విశ్వామిత్రుని మాతా మహుడు గాధి అనే మహారాజు.

అష్టముఖ గండభేరుంఢ నరసింహ స్వామి ఆలయం

ఈ ఆలయ నిర్మాణ ప్రస్థానం 30 ఏళ్ల క్రితం హ•షీకేశ్లో మొదలైంది. ఇప్పటి మా ప్రధానార్చకులు శ్రీ నారయణం వెంకట సత్యనారాయణా చార్యులు అప్పట్లో హ•షీకేష్లోని శ్రీ వేంకటశ్వర స్వామి ఆలయ అర్చకులుగా పనిచేసేవారు. అప్పుడు ఒక హిమాలయ సాధువు వారికి శ్రీ అష్టముఖ గండ భేరుండ లక్ష్మీ నరసింహ మహామంత్రాన్ని ఉపదేశించారు. అప్పటినుంచీ ఆ మహా మంత్రాన్ని వారు జపిస్తూ ఉన్నారు. తమ ఆలయాల్లో అర్చకత్వం నిర్వహించాల్సిందిగా ఎంతో

నాగదేవత గుడీ

గత 20 సంవత్సరాలకు పైగా ఆలయాన్ని సందర్శిస్తున్న భక్తులు ఆలయ పూజారి, ప్రముఖ శైవాగమ పండితులు, జ్యోతిషవేత్త శ్రీ సాయిస్వర్ణ గారి ద్వారా ఎన్నోవిధాలుగా ప్రయోజనాలు పొందారు. ఐదేళ్ళ క్రితం తనవద్దకు వస్తున్న ఎన్నో జాతకాలను పరిశీలించిన తర్వాత సాయిగారు చాలామంది జాతకులలో కుజదోషం లేదా కాలసర్పదోషం ఉండటం గమనించారు. అలాంటివారి ప్రయోజనార్థం ఈ ఆవరణలో ఒక నాగదేవత ఆలయాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కమిటీకి సూచించారు. ధర్మకర్తలు

‘కారు’ దే సర్కారు

తొలి రాష్ట్రంలో తొలిసారి తెలంగాణ సెంటిమెంట్‍తో గద్దెనెక్కిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‍ఎస్‍)కి ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాదనే ఊహాగానాలు.. ప్రజా కూటమి గట్టి పోటీనిస్తుందనే సంకేతాలు.. 60 స్థానాలు దాటి ఎవరికీ మెజారిటీ రాదనే అంచనాలు.. కూటమిదే అధికారమని కొన్ని సర్వేలు.. టీఆర్‍ఎస్‍దే విజయమని జాతీయ చానెళ్ల ఎగ్జిట్‍ పోల్స్.. అత్యంత ఉత్కంఠ పరిణామాల మధ్య జరిగిన తెలంగాణ శాసనసభ 2018 ఎన్నికల్లో చివరికి టీఆర్‍ఎస్‍నే విజయం

అట్లాంటాలో ‘ఆపి’ 37వ కన్వెన్షన్

జూలై 3 నుంచి 7 వరకు సెలబ్రిటీల తళుకుబెళుకులు.. కళ్లు మిరుమిట్లు గొలిపే స్టాల్స్.. వాహ్వా అనిపించే అద్భుత రుచులు.. ఆడిపాడి ఎంజాయ్‍ చేయించే బాలీవుడ్‍ సింగర్స్.. సంస్క•తికి అద్దం పట్టే.. స్ఫూర్తిని నింపే గీతాలు.. అతిరథ మహారథుల సమ్మేళనం.. చర్చోపచర్చలు.. మేధోమథనం నుంచి పురుడుపోసుకునే విధి విధాన నిర్ణయాలు.. వీటన్నింటికీ వేదిక కాబోతోంది.. అమెరికన్‍ అసోసియేషన్‍ ఆఫ్‍ ఫిజీషియన్స్ ఆఫ్‍ ఇండియన్‍ ఒరిజన్స్ (ఏఏపీఐఐ - ‘ఆపి’).. ఇది భారతీయ

Top