మంచిని పంచే కథలు
పంచతంత్ర కథలు, కాశీ మజిలీ కథలు.. తెలుసు కదా.. వీటి కంటే ప్రాచీనమైనవి బౌద్ధ జాతక కథలు. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతక కథలు ఎన్నో భాషల్లోకి అనువాదమయ్యాయి. మన తెలుగులోనూ ఇవి చాలా ప్రసిద్ధి. మంచి మంచి విషయాలను బోధిస్తూ, మెదడుకు పదును పెట్టే ఘట్టాలతో ఆసక్తికరంగా సాగే జాతక కథలు అందరూ చదవదగినవి. సాధారణంగా కథలు.. ‘అనగనగా..’ అంటూ మొదలవుతాయి కదా.. ఈ జాతక కథలు ‘బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని




