ధర్మోపదేశకుడు ఉతథ్యుడు

రుషులు మన అర్ష్య ధర్మానికి ఆద్యులు. ప్రస్తుతం ఆచరణలో ఉన్న ఆచారాలను, సంప్రదాయాలను ఎన్నెన్నో తప, యాగ, అధ్యయన ఫలాలుగా వారు మనకు ఒసగినవే. అందుకే మన మహర్షులు వివిధ అంశాలలో మనకు దారి చూసే మార్గదర్శకులు. మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు. మన నైతికతకు, మనం నడిచే దారి చూసే మార్గదర్శకత్వానికి వారే దిక్సూచులు. అటువంటి మహర్షుల చరిత్ర పఠనం పరమ పావనం. బహ్మదేవుడు మనసు నుంచి మానస పుత్రులు పుట్టారనే

ఉన్నది ఒక్కటే జిందగీ

ఎక్కడెక్కడో ఉందని దేని కోసమైతే వెతుకుతామో అది మన మనసులోనే ఉందని చెబితే ఎవరూ ఒక పట్టాన నమ్మరు. నమ్మిన వారు జీవితాన్ని అందంగా మలుచుకోగలుగుతారు. ఈ జీవితం అద్భుతమైనది. ఇది భగవంతుడు మనకు ఇచ్చిన అద్భుతమైన వరం. అటువంటి అద్భుత జీవితాన్ని ఏవేవో ఆలోచనలు, ఉద్దేశాలతో మనకు మనమే దుర్భరం చేసుకుంటున్నాం. అద్భుతమైన జీవితం అనుభవించడం అందరికీ సాధ్యమే. డబ్బున్న వాళ్లే సౌఖ్యాన్ని అనుభవించగలరనీ, పేదలు కష్టనష్టాలతో జీవితాన్ని

సుకుమారి భానుమతి

మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు.. శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవుల్లోని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, విదురుడు, దృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, శకుని.. మరికొన్ని పేర్లు మాతమ్రే. మహా భారతంలో అసలు సిసలైన ప్రతినాయక పాత్రధారి అయిన దుర్యోధనుడి గురించే తప్ప అతని భార్య గురించి తెలిసింది చాలా తక్కువ. దుర్యోధనుడి భార్య పేరు భానుమతి. చాలా అందగత్తె. ఈమె కాంభోజ రాజ్యానికి చెందిన రాజపుత్రిక అని కొందరు అంటారు. ఆమె తండ్రి

మనిషి బతుకింతే!

ఒకసారి బ్రహ్మదేవుడు ఈ భూమ్మీద జీవసృష్టి చేస్తూ మొదటగా మనిషిని, ఎద్దును, కుక్కను, గుడ్లగూబను పుట్టించాడు. ఒక్కొక్కరు భూమిపై నలభై సంవత్సరాల చొప్పున బతకండి అని ఆదేశించాడు. సహజంగానే కోరికలు ఎక్కువగా కలిగిన మనిషి- ‘దేవా! మరీ నలభై సంవత్సరాలేనా?’ అన్నాడు నిరాశగా. అప్పుడు బ్రహ్మదేవుడు- ‘ఒకసారి తన నోటి నుంచి మాట వెలువడిందీ అంటే ఇక దాన్ని వెనక్కి తీసుకోవడం, సరిదిద్దడం ఉండదని మనిషికి చెప్పాడు. అక్కడే ఉన్న ఎద్దు కల్పించుకుని- ‘నాకు

అద్భుత వైద్యం.. శిరావేధ

మనకున్న అతిపెద్ద ప్రాచీన వైద్య సంపద-ఆయుర్వేదం. ఇందులోని చికిత్స పద్ధతులు ఆధునిక వైద్యంలో కూడా కానరావు. కానీ, శాస్త్రీయత అనే ఒకే ఒక్క అంశం కారణంగా నేడు ఆయుర్వేద వైద్యం, వైద్య విధాన పద్ధతులు మరుగున పడిపోతున్నాయి. అలా మరుగున పడిపోతున్న ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానంలోని ఒక చికిత్స పద్ధతి- శిరావేధ చికిత్స. దీని పూర్వాపరాలేమిటో తెలుసుకుందాం. శిరావేధ చికిత్స పద్ధతి అనేది ఆయుర్వేదంలో తప్ప మరే వైద్య

Top