ధ్యానం ద్వారా దైవాన్ని దర్శించవచ్చా?

మనకు తిథులను అనుసరించి వచ్చే వివిధ పర్వాలలో సీతాష్టమి ఒకటి కదా!. దీని నేపథ్యం ఏమిటి? వివరాలు చెప్పగలరా? ఫాల్గుణ బహుళ అష్టమి తిథి సీతాదేవి పుట్టిన రోజు. అందుకే ఈ తిథి నాడు సీతా జయంతి ఆచరిస్తారు. సీతాదేవి రాముడి భార్య. జనకుని కుమార్తె. సీత పూర్వం వేదవతి అనే కన్యక. కుశధ్వజుడు, మాలావతి అనే ముని దంపతులకు వేదవతి జన్మించింది. పుట్టిన వెంటనే పురిటింటి నుంచి వేదఘోష వెలువడటం

ఊగూగు దేవుడా!

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. ఊరోరి పత్తి ఊరోరి చమురు

ప్రకృతిపై పగబట్టిన మనిషి

ఒకరోజు నీరు, గాలి, చెట్లు, జంతువులు, పక్షులు, భూమి అన్నీ కలిసి సమావేశం అయ్యాయి. నీరు: అయ్యో దేవుడా! కడుపు నిండా స్వచ్ఛమైన నీళ్లు తాగి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. మానవుడు చెత్త, రసాయనాలు, ఎన్నో మృతదేహాలను నాలో పారబోస్తున్నాడు. కంపు భరించలేక క్షణ క్షణం చచ్చిపోతున్నాను. గాలి: ఇంకా నువ్వు నయం అక్కా! నేనైతే హాయిగా ఊపిరి పీల్చుకుని చాలా కాలం అయ్యింది. రకరకాల విష వాయువులతో

ధర్మకామమే ఆచరణీయం

ధర్మార్థ కామమోక్షాలను చతుర్విధ పురుషార్థాలని అంటారు. ఇవన్నీ మానవుడు సాధించాల్సినవి. ఇందులో కామం కూడా ఒకటి. మరోవైపు కామక్రోధమోహలోభమదమాత్సర్యాలను అరిషడ్వర్గాలుగా చెప్పారు. అంటే ఇవి మనకు శత్రుకూటమి వంటివన్న మాట. ఈ కూటమికి నాయకత్వం వహించేది కూడా కామమే. మరోవైపు తనకు గల విభూతుల్లో కామం ఒకటిగా భగవానుడు పేర్కొన్నాడు. మరి కామంపై అభిప్రాయాల్లో ఎందుకింత విభిన్నత అంటే.. ఇక్కడ మనం ధర్మకామాన్ని గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ధర్మాన్ని

అమ్మవార్ల రంగూ రూపు

దుర్గాదేవి పసుపు వర్ణంతో ప్రకాశిస్తుంది. కాళికాదేవి ముదురు నీలం రంగులో ఉంటుంది. సరస్వతీదేవి తెల్లని దవళ వర్ణంతో స్వచ్ఛమైన ముత్యపు రంగులో ప్రకాశిస్తుంది. ఇలా ఒక్కో దేవతను స్మరించుకోగానే ఒక్కో రంగు మన మనసులో తళుకున్న మెరుస్తుంది. దేవుడు లేదా దేవతను ఆ రంగులోనే మనం భావన చేస్తాం. మరో రంగులో ఆ దేవతను పోల్చుకోలేం. ఆకాశం రంగు నీలం. ఆకాశానికి విశ్వమంతటా వ్యాపించి ఉండే లక్షణం ఉంది. దూరం నుంచి చూస్తే

Top