వైఎస్‍ పాదయాత్ర కథాంశంగా..

పాదయాత్ర అనగానే డాక్టర్‍ వైఎస్‍ రాజశేఖరరెడ్డి వెంటనే తలంపునకు వస్తారు. ఎందుకంటే ఆయన కొన్నేళ్ల క్రితం చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర కాంగ్రెస్‍ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఆయన పాదయాత్రతో పాటు వైఎస్‍ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. వైఎస్‍ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ సూపర్‍స్టార్‍ మమ్ముట్టి నటిస్తుండటంతో ఈ చిత్రానికి యమా క్రేజ్‍ ఏర్పడింది. మహి.వి.రాఘవ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. వైఎస్‍ఆర్‍ను తలపించే మమ్ముట్టి ఫస్ట్లుక్‍ను

ధరమ్‍తేజ్‍ ప్రేమలో పడ్డాడు!

మెగాస్టార్‍ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‍తేజ్‍ వరుస చిత్రాలతో అదరగొట్టేస్తున్నాడు. ఇప్పుడు కాస్త లవ్‍లో పడ్డాడట. నిజంగా అనుకునేరు. సాయిధరమ్‍తేజ్‍ తాజాగా నటించబోతున్న చిత్రానిదీ టైటిల్‍. ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్‍ అయిన కరుణాకరన్‍ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‍తో తేజ్‍ లవ్‍లో పడ్డాడు. ఈ చిత్రానికి ‘తేజ్‍.. ఐ లవ్‍ యూ’ టైటిల్‍ను ఖరారు చేశారు. అయితే, ఇంతకుముందు ఈ చిత్రానికి ‘అందమైన చందమామ’, ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిళ్లు

దుబాయ్‍లో ‘సాహో’

‘బాహుబలి’ తరువాత ప్రభాస్‍ హీరోగా వస్తున్న ‘సాహో’ అత్యంత భారీ బడ్జెట్‍తో రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలోని కీలకమైన ఓ యాక్షన్‍ సీన్‍ దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుందట. దీని కోసం చిత్రం యూనిట్‍ దుబాయ్‍లోనే మకాం వేసింది. లొకేషన్స్ ఎంపిక కోసం చిత్రం యూనిట్‍ ఇప్పటికే ఎనిమిది సార్లు దుబాయ్‍ వెళ్లిందట. నెలన్నర నుంచి ఈ చిత్రం ఆర్ట్ డైరెక్టర్‍ సాబు శిరిల్‍ సెట్‍ కోసం స్కెచ్‍ వేస్తున్నారట.

మహేశ్‍, చరణ్‍, ఎన్టీఆర్‍ అనే మేము..

ఇదేంటి.. మహేశ్‍బాబు నటిస్తున్న ‘భరత్‍ అనే నేను’ తరహా టైటిల్‍తోనే ‘మహేశ్‍, చరణ్‍, ఎన్టీఆర్‍ అనే మేం’ అనే టైటిల్‍తో సినిమా వస్తుందని అనుకుంటున్నారా? అదేమీ కాదు కానీ, తెలుగు చిత్రసీమలో అగ్రపథాన ఉన్న ఈ ముగ్గురు నటులు ఇటీవల ఓ ఫంక్షన్‍లో కలిశారు. ముగ్గురూ కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చే సరికి ఫాన్స్ ఫిదా అయిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే... మహేశ్‍బాబు తాజా చిత్రం ‘భరత్‍ అనే

రామాయణంలో ధర్మరాజు ఏమన్నాడంటే..

రామాయణంలో ధర్మరాజు ఎక్కడి నుంచి వచ్చాడా అని మీ డౌటా? కానీ, వచ్చాడు. ఎందుకంటే కృష్ణ చాలా తెలివైనోడు. కానీ, తన పేరు (కృష్ణుడు)కు తగినట్టుగా ఊళ్లో ఉన్న అమ్మాయిలందరినీ ప్రేమలో పడేయాలనే ఉబలాటంతో ఆ తెలివిని ‘అతి’గా ఉపయోగిస్తుంటాడు. ఈ క్రమంలోనే అమ్మాయిల్ని ముగ్గులోకి దించడానికి ‘రామాయణంలో కృష్ణుడు, ధర్మరాజు ఏమన్నాడంటే..’, భారతంలో రాముడు ఏం చెప్పాడంటే...’ అంటూ వాళ్లకు కలరింగ్‍ ఇస్తుంటాడు. ఆ ఊరంతా ఇతనికి పిచ్చి

Top