వేదాలలోని విజ్ఞానం

వేదమంటే జ్ఞానమని అర్థం. తెలుసు కొందామనుకొనే జిజ్ఞాసువులకు కావలసిన ఏ రకమైన విషయ జ్ఞానమైనా, అంటే పారమార్థికమైనదైనా, లేక లౌకికమైనా ఇక్కడ లభిస్తుందని భావం. భారతీయుల విశ్వాసం ప్రకారం వేదములు శాశ్వతమైనవి, నిత్య సత్యమైనవి. ప్రాచీన కాలంలో మహర్షులు సమాధి స్థితిలో ఉండి తపస్సు చేసుకొంటూ ఉన్నప్పుడు వారు దర్శించినవే వేద మంత్రాలు. వేలాది మంది మహర్షుల ద్వారా లక్షలాది మంత్ర వాక్యాలు. వీటన్నింటినీ శ్రీ

అన్ని తెలిసినవాడు…

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని అమావాస్య మరణం మనకు నిత్యం అనేక సందర్భాలు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు

విష్ణు విలాస వైశాఖం..

1, ఏప్రిల్‍, ఆదివారం, చైత్ర బహుళ పాడ్యమి నుంచి - 30, ఏప్రిల్‍, సోమవారం, వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు. విలంబి నామ సంవత్సరం-చైత్రం-వైశాఖం-వసంత రుతువు-ఉత్తరాయణ ఆంగ్లమానం ప్రకారం నాల్గవది మార్చి నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం రెండవది. ఏప్రిల్‍.. చైత్ర-వైశాఖ మాసాల కలయిక. చైత్ర మాసంలోని కొన్ని రోజులు, వైశాఖ మాసంలోని మరికొన్ని రోజులు కలుస్తాయి. పరశురామ జయంతి, సింహాచల నరసింహస్వామి చందనోత్సవం, అక్షయ తృతీయ, ఆదిశంకరాచార్య జయంతి, శ్రీ

రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం ఆరోగ్యంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు.జాగ్రత్తగా వుండాలి పాత అప్పులు తీరుస్తారు. ఆదాయం బావుంటుంది విదేశాల్లో చదవాలనుకునే విద్యార్ధులకు వీసాలు లభిస్తాయి.వ్యాపారస్ధులు అన్ని రకాల టాక్స్లను సమయానికి కట్టాలి. ప్రభత్వంతో పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. నెలలో చివరి రెండు వారాలలో ఆరోగ్యంక్షీణించే అవకాశాలున్నాయి. మెదటివారం(ఒకటి నుండి7 ) కొత్త పరిచయాలు లాభాన్నిస్తాయి. తెలివితేటలతో అధికారుల మెప్పు సంపాదిస్తారు. వారం మెదట్లో కొత్త పనులను మొదలుపెట్టడం

కనిపించే దైవం – కనిపించని దైవం

ముందుగా కనిపించే దైవాన్ని దర్శించి తరించి, ఆపై కనిపించని దైవం వైపు దృష్టి సారిద్దాం. కొందరు కళ్ళు తెరచి జగత్తును పరికిస్తూ, పరిశీలిస్తూ, పరిశో ధిస్తూ, జగన్మోహనుని తిలకించి, పులకించి జన్మ ధన్యం చేసుకుంటారు. మరికొందరు కళ్ళు మూసు కొని, అంతర్నేత్రంతో అంతర్యామిగా కనుగొని అనంత సుఖసాగరంలో మునిగిపోతారు. ఓ చిన్నపాప ముద్దులన్నీ మూటగట్టుకొని మనముందు నిల్చుంది. అందమైన జడతో, ముచ్చట గొలిపే

Top