కొన్నిటిని వదిలేయాలంతే…

టాలీవుడ్‍లో ఎడాపెడానటించేసిన రకుల్‍ప్రీత్‍సింగ్‍ ఇటీవల తెలుగు తెరపై కనిపించడం లేదు. ఆ మాటే ఆమెను అడిగితే ఇదిగో ఇలా స్పందించింది- ‘చిత్రసీమలో మనకు నచ్చినట్టు ఉండటం కుదరదు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకు తగినట్టు నిర్ణయాలు తీసుకోవాలి. మన వ్యక్తిగత అభిప్రాయాలూ, విలువలూ ఎప్పుడూ మనతోనే ఉండాలి. కొన్నిసార్లు పరిస్థితులకు తగినట్టుగా ఆలోచించాలి. కొన్ని విషయాలను చూసీ చూడనట్టు, వినీ విననట్టు వదిలేయాలి. ఇంకొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడూ ఒకే

‘నా పాత్రకు నేనే డబ్బింగ్‍ చెప్పుకుంటా’

సినీ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు ప్రతి కథానాయిక చాలా కామన్‍గా చెప్పే డైలాగ్‍- ‘అవకాశం వస్తే నా పాత్రకు నేనే డబ్బింగ్‍ చెప్పుకుంటా’ అని. ఇప్పుడు ఈ డైలాగ్‍ చెప్పిన కథానాయికల్లో సమంత కూడా చేరింది. ఇటీవలే రిలీజైన ‘రంగస్థలం’లో తన పాత్రకు తన చేతనే డబ్బింగ్‍ చెప్పించడానికి ప్రయత్నించారు కానీ, గోదావరి యాసభాషలు సింక్‍ కావనే అనుమానంతో కాదనుకున్నారు. అయితే, ఈసారి ‘మహానటి’ సినిమాలో మాత్రం ఆమె తన

రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం ఈ నెల మొదటి సగభాగం చాలా బావుంటుంది. డబ్బుతో ముడిపడ్డ పనులు, సరైన ప్రణాళిక, పెద్దల సలహాలు వినకుండా చేయరాదు. ఉద్యోగస్థులకు ప్రమోషన్‍ రావచ్చు. ఉన్నత పదవులు వున్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆగిన పనులు పూర్తి చేయటానికి వ్యక్తుల అవసరం పడుతుంది. వ్యాపారస్థులకు కూడా ఈ నెల బావుంటుంది. 1-7 ఈ మొదటి వారంలో గొప్ప వ్యక్తులతో కలిసి చేయాలనుకున్న పనులకు ప్రణాళికలు

శ్రేష్ఠమైనది జేష్ఠ౦

1, మే మంగళవారం, వైశాఖ బహుళ పాడ్యమి నుంచి - 31, మే గురువారం, జ్యేష్ఠ బహుళ (అధిక) విదియ వరకు.. విలంబి నామ సంవత్సరం - వైశాఖం - జ్యేష్ఠం - గ్రీష్మ రుతువు - ఉత్తరాయన ఆంగ్లమానం ప్రకారం ఐదవది మే నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం •వైశాఖ - జ్యేష్ఠ మాసాల కలయిక. వైశాఖ మాసంలోని కొన్ని రోజులు, జ్యేష్ఠ మాసంలోని మరికొన్ని రోజులు ఈ

పలుకుబడి

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. పొరుగూరి సేద్య సేద్యం అంటే.. కష్టం ఎక్కువ..

Top